బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook

/ 5

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

మాడ్యల్ పరిచయే సు క్రీ సతు ్ యొక్క బలమ�ై న నామములో మీకు శుభములు!

లేఖనములు స్వయ గా ఇసతు ్న్న స్పష్మ�ై న సాక్షము ప్కార , ఆత్మ ద్వారా కలిగిన దేవుని వాక్మ�ై న లేఖనముల ద్వారా దేవుడు తన ప్తినిధులను సిద్పరుసతా ్డు. దేవుడు పరిచర్లోనికి పిలచు ప్తి ఒక్కరు దానిలోని విషయముల మీద ప్రా వీణ్తను సాధ చుటకు, దాని ఆజ్లకు లోబడుటకు మరియు దాని సత్ములను బో ధ చుటకు తమను తాము శిష్యలనుగా చేసుకోవాలి. ఒక పనివానిగా వారు ప్భువు వారి అధ్యనమును ఆమోద చు విధముగా సత్ వాక్మును జాగ్త్గా పటటు ్కొనుటకు శ్ చాలి (2 తిమోతి 2.15). ఈ మాడ్యల్ బ�ై బిలు వ్యఖ్యనములోని వాస్వములు, నియమములు మరియు అ తర్భావముల మీద దృష్టి పెడుతు ది. మన మొదటిపాఠము, బ�ై బిల్ ప్రే రణ : బ�ై బిల్ యొక్క ఆర భములు మరియు అధికారములో, బ�ై బిలు వ్యఖ్యనము కొరకు అవసరతను మరియు దీని కొరకు సిద్పడుటకు మనము చేయవలసిన పనులను గూర్చి ఆకారమునిసతా ్ము. బ�ై బిలులోని మానవ మరియు ద�ై విక కోణములను విశదీకరించి, వ్యఖ్యనమ తటి యొక్క లక్షమును స్పష్ము చేసి, స ఘములో లేఖనముల యొక్క ఉన్నత సథా ్నమును గూర్చిన వేదా తశాస్్ ఊహలను స్పష్ము చేసతా ్ము. దేవుని వాక్మును ఖచచితముగా వ్యఖ్యానించుటకు జీవితము మరియు హృదయములో కలగవలసిన సిద్పాటు మీద ప్త్యకముగా దృష్టి పెడతాము. దేవుని ద్వారా ప్రే రేప చబడినవారిగా ఉ డుటకు బ�ై బిలు ప్కటనలు, మరియు స ఘములో వేదా త మరియు ఆత్మీయ తీర్పుల కొరకు దాని యొక్క అధికారము మరియు స్లమును కూడా మనము చూసతా ్ము. బ�ై బిలు పా డిత్ము బహుగా అభివృద్ధి చె దుతున్న దినములలో, ఆధునిక బ�ై బిలు విమర్శను కూడా మనము చూసి, నేడు మన లేఖన అధ్యనము వెలుగులో దాని యొక్క ప్కటనలను పరిశీలన చేదదా ్ము. మన ర డవ పాఠమ�ై న, బ�ై బిల్ వ్యఖ్యన శాస్్ము : మూడు-అడుగుల నమూనాలో, లేఖన సత్మును అర్ము చేసుకొనుటకు మరియు ప్రా చీన లోకము మరియు మన సమకాలీన లోకము మధ్ ఉన్న ఖాళీనిపూరి చుటకు రూపొ ద చబడిన బ�ై బిలు వ్యఖ్యనమునకు ప్భావవ తమ�ై న పద్తిని మనము పరిచయ చేదదా ్ము.దీనిని మనము మూడు- అడుగుల నమూనా అని పిలుసతా ్ము: వాస్విక శ్రో తలను అర్ము చేసుకొనుట, సామాన్ నియమములను కనుగొనుట మరియు జీవితమునకు అనువర్నములను చేయుట. ఈ పాఠములో కూడా, ఈ మాదిరిని ఉపయోగి చు ఒక వాక్భాగమును మనము పరిశీలన చేదదా ్ము, మరియు పౌలు కొరి థీయులకు వ్రా సిన మొదటి పత్రి కలోని 9.1-14ను పరిశీలన చేదదా ్ము. బ�ై బిలు వ్యఖ్యనమునకు మూలములు అను అనుబ ధములో ఉన్న ఆకారమును ఉపయోగించి, ఈ గొప్ప బ�ై బిలు భాగమును చూసతూ ్, ఉద్దే శ్పూర్వక, జాగ్త్తో కూడిన, మరియు ప్రా ర్నాపూర్వక పద్తి, ఆయన పరిశుద్త వాక్ము ద్వారా దేవుని చత్మును అర్ము చేసుకొనుటకు ప్య చుచు డగా మన జీవితములలో కలిగి చు గొప్ప జఞా ్నము మరియు ప్రో త్సాహమును గూర్చి ప్కటిదదా ్ము.

Made with FlippingBook Learn more on our blog