బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook
6 /
బ�ై బి ల్ వ్య ఖ్య న ము
మన మూడవ పాఠమ�ై న బ�ై బిల్ సాహిత్యం : బ�ై బిల్ రచనా శ�ై లులను వ్యఖ్యానించుటలో బ�ై బిలులో కనిప చు వ్యకరణ రకములు మరియు వాటిని వ్యఖ్యానించు విధానము మీద దృష్టి పెడదాము. బ�ై బిలు వ్యఖ్యనములో సాహిత్ శ�ై లులు అను అ శమును మనము నిర్వచించ, ఆలోచనను గూర్చిన అవలోకనమును ఇచచి, ఆయన యొక్క ప్త్యకమ�ై న వ్యఖ్యనశాస్్ రకములను గూర్చి కొన్ని మౌలిక ఊహలను ఇదదా ్ము. తరువాత మనము పలు రకముల బ�ై బిలు సాహిత్శ�ై లులను చర్చించి, బ�ై బిలులోని వాస్విక విషయములలో ఎక్కువ భాగమునకు ప్రా తినిధ్యం వహి చు ర డు రకముల సాహిత్మునకు ప్త్యకతనిదధా ్ము, అవి కథనము మరియు ప్వచనము. మనము కథన అధ్యనము (అనగా, కథల వేదా తము) మరియు ప్వచన, అ త్దిన సాహిత్మును గూర్చి కలు ్ప్మ�ై న కాని చక్కటి స భాషణలను ఇచచి, సాహిత్శ�ై లుల మీద దృష్టి పెటటు ్ట లేఖనమును ఉత్మమ�ై న రీతిలో వ్యఖ్యానించుటలో మనకు ఎలా సహాయము చేసతు ్ దో చూదదా ్ము. చవరిగా, మన నాల్వపాఠమ�ై న, బ�ై బిల్ అధ్యనములు : బ�ై బిల్ అధ్యనములో అధ్యన పరికరములను ఉపయోగి చుటతో మన మాడ్యల్ అధ్యనమును ముగిదదా ్ము. ఇక్కడ బ�ై బిలు భాగము యొక్క అర్మును గ్హి చుటకు ప్య చుచు డగా మనకు అ దుబాటులో ఉ డు బలమ�ై న పా డిత్ రిఫరెన్స్ పరికరముల రకములను మనము విశదీకరిదదా ్ము. నేడు బ�ై బిలుయొక్క విద్యర్థి కి అనేక అమోఘమ�ై న పరికరములు, వ్రా యబడిన మరియు సాఫ్ట్ వేర్ అ దుబాటులో ఉన్నాయి అవన్నీ అతడు లేక ఆమె వాక్ములో ప్రా వీణ్తను సాధ చుటలో సహాయము చేసతా ్యి. మొదటిగా స్థి రమ�ై న బ�ై బిలు వ్యఖ్యనము కొరకు మౌలిక పరికరముల మీద మనము దృష్టి పెడదాము: మంచి బ�ై బిలు అనువాదము, హెబ్రీ మరియు గ్రీ కు సహాయములు, బ�ై బిలు నిఘ టువు, కాన్కార్డె న్స్, మరియు వ్యఖ్యత్మక వ్యఖ్యనములు. మన లేఖన అధ్యనమును బలపరచు అదనపు పరికరములను కూడా మనము పరిగణిదదా ్ము. వీటిలో కరా ్స్-రిఫరెన్స్ సహాయములు, అ శాత్మక బ�ై బిళ్ళు, కరా ్స్-రిఫరెన్స్ బ�ై బిళ్ళు, అ శాత్మక కాన్కార్డె న్స్ లు భాగమ�ై యున్నాయి. బ�ై బిలు యొక్క చరిత్ యొక్క ఆచారములమీద దృష్టి పెటటు ్ సహాయములమీద కూడా మనము దృష్టి పెడదాము: బ�ై బిల్ నిఘ టువులు, బ�ై బిల్ ఎన కలో ్పిడియాలు, అటలా ్సలు ్, మరియు ఇతర రిఫరెన్స్ వర్క్స్. చవరిగా, మనము బ�ై బిలు చేతి పుస్కములు, అధ్యన బ�ై బిళ్ళు, మరియు ఇతర సహాయములను కూడా చూదదా ్ము మరియు మన స భాషణను బ�ై బిల్ నిఘ టువుల ఉపయోగము మరియు ధ్యన , ప్స గ , మరియు బో ధన కొరకు వ్యఖ్యానించుటకు సామాన్ పరికరముల యొక్క భూమికతో ముగి చుదాము. దేవుని వాక్ము మీద ప్రా వీణ్తను సాధ చుటకు, బ�ై బిలు స్వయ గా దాని యొక్క మార్చు శక్తి ని గూర్చి చేయు ప్కటనమనలను సవాలు చేయాలి. “ద�ై వజనుడు సన్నదధు ్డ�ై ప్తి సత్కార్మునకు పూర్ముగా సిద్పడియు డునటలు ్ ద�ై వావేశమువలన కలిగిన ప్తిలేఖనము ఉపదే చుటకును, ఖ డి చుటకును, తప్పు దిదదు ్టకును, నీతియ దు శిక్చేయుటకును ప్యోజనకరమ�ై యున్నది” 2 తిమోతి 3.16-17. మానవుని మాటలలో ద�ై వావేశము వలన కలిగిన దేవుని వాక్ము మనలను ఘనపరచుటకు, మనలను ఆన ద పజేయుటకు, మరియు ప్తి సత్కార్ము కొరకు మనలను సిద్పరచుటకు సరిపో వునదిగా ఉ టు ది. నిజముగా, దేవుని వాక్ము నిరర్కము
Made with FlippingBook Learn more on our blog