కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Mentor Guide

/ 2 1 3

క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు

2. అనామకులకు, అవసరతలో ఉన్నవారికి, చెరలో ఉన్నవారికి మనము ఆతిధ్మును చూపవలసియున్నది.

a. హెబ్రీ . 13.1-3

b. రోమా. 12.13

c. 1 పేతురు 4.9

3. దేవుడు మనకు ప్రే మ చూపిన విధముగా మనము ప్రే మ చూపవలసియున్నది, ద్వితీ. 10.18-19.

D. న్యయము మరియు సమానత్వము కొరకు వెదకుచు మనము దాతృత్వమును దాటిపో వలసియున్నది.

1. మనము కేవల అవసరతలను తీర్చుట మాత్మే కాదుగాని, న్యయము కొరకు పని చేయుచు ఇతరుల జీవితములను ప్భావితము చేయుటకు ప్య చాలి ( వారు తమ కొరకు ఉత్పతతి చేసుకొనుటకు అనుమతినిచ్చు విధముగా పేదలకు వనరులను అ దుబాటులోనికి తెచ్చుట). 2. పాత నిబ ధనలో,ె హోవా వారిని ఆశీర్వదించిన విధముగా, పేదలు ఉత్పతతి చేసుకొనుటకు వారు సమకూర్చాలని దేవుడు నిబ ధన సమాజమును కోరాడు, ద్వితీ. 15.12-14. 3. ఐశ్వర సువార్ను జీ చుడి: మీపని ఎ త చన్నది అయినా, అది పేదలకు మరియు విరిగిన మనస్సుకలిగినవారికి న్యయము చేకూర్చుటకు జరిగినప్పడు దేవుడు మిమ్మును బలపరుసతా ్డు అని ఆ చ డి, కీర్నలు 41.1-3.

4

Made with FlippingBook Digital Publishing Software