కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Mentor Guide

2 1 4 /

క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు

ముగింపు » దేవుని మెస య మరియు స ఘమునకు శిరస్సుగా తన పిలుపులో ేసు తనను తాను పేదలతో సన్నిహితముగా గుర్తి చుకున్నాడు. » మెస య ప్వచనమును నెరవేర్చిన శ్మనొ దు సేవకునిగా, ే సు ఒక నూతన సమాజమ�ై న స ఘమును సృజించాడు, దాని పని పేదలకు రాజ్ సువార్ను ప్కట చుట మరియు రాజ్ములోని జీవితమును దానిలోని సభ్యలకు మరియు ఇరుగుపొ రుగువారికి ప్కట చుట అయ్యన్నది. » నేడు దేవుని ప్జల మధ్ షాలో ను సాధ్పరచగల ఏక�ై కుడు అయిన పరిశుదధా ్త్మను దేవుడు మనకు అనుగ్హి చును గాక. ఆమెన, ఆమెన్. సమయముండగానే, పరిచర్యలో తోడ్పడుటకు సంఘము అంతా పురికొల్పబడునుగాక స ఘము అ తా పరిచర్లో తోడ్డుటకు పురికొల్బడాలి. స ఘము దేవుని సూటిగా ఆరాధిస్ తు ది (1 పేతురు 2.9; హెబ్రీ . 12.28, 29; రోమా. 15.5-12), పరిశుద్ ధు లకు (ఎఫెస. 4.12-16) మరియు లోకమునకు (లూకా 24.48; అపొ . 5.32; ఫిలిప్ీ. 2.14 18) పరిచర్ చేస్ తు ది. పరిచర్ మాధ్మాలలో ఏమున్నాయిఅ టే: వాక్ పరిచర్; క్మ పరిచర్, దీని ద్వారా క్రై స్వ జీవితము ప్రే మ నియమమునకు అప్గి చబడుతు ది; కనికర పరిచర్, దీని ద్వారా క్రీ స్ తు కనికరము కనుపరచబడుతు ది. వారు తమ పిలుపును నెరవేర్చుకొనుటకు ప్య చుచు డగా ఈ పరిచర్ మాధ్మాలు విశ్వాసుల దరికీ వర్తి స్ తా యి. క్రీ స్ తు శరీరములో కొ దరు అసామాన్మ�ై న రీతిలో వీటిలోఏదో ఒక విభాగములో వరములను కలిగియున్నారు. సారిగా అమలుచేయబడుటకు ప్జలు గుర్తి చవలసిన నిర్వాహణ వరములు ఉన్నాయి. కాబట్టి , క్రొ త్ నిబ ధన స ఘములోని స్ థా నములను వర్ణి స్ తు ది: అపొ స్లులు మరియు ప్వక్లు పరిచర్కు పునాది వేసి ఆర చాలి (ఎఫెస. 2.20; 3.5); సువార్తి కులు, కాపరులు మరియు బో ధకులు బయలుపరచబడిన వాక్మును అధికారముతో ప్కట చాలి (ఎఫెస. 4.11;);నిర్వహణ వరములు గలవారు స ఘమును పా చుటలో వారికి సహాయము చేయాలి (రోమా. 12.8; 1 కొరి థీ. 12.28; 1 తిమోతి 5.17); పరిచారకులు కృపా కార్ములను అమలు చేయాలి (1 తిమోతి 3.8-13). ఆయన నామమున, ఆయన ప్భుత్వము క ద సేవ చేయుటకు క్రీ స్ తు పా చువారిని స ఘమునకు ఇచచియున్నాడు. స ఘ అధికారము ఆత్మీయమ�ై నది (2 కొరి థీ. 10.3-6), పరిచర్కు స బ ధించినది (1 పేతురు 5.3; మత్యి20.25-28), మరియు కేవల ప్కట చదగినది (మార్కు 7.8; ప్కటన 21.18, 19). అయినప్టికీ అది అధికారికమ�ై నది (మత్యి 16.19; 18.17-20; 10.14-15; హెబ్రీ . 13.17). ~E. P. Clowney. “Church.” The New Dictionary of Theology. S. B. Ferguson, ed. (electronic ed.). Downers Grove, IL: InterVarsity Press, 2000. p. 142.

4

Made with FlippingBook Digital Publishing Software