కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Mentor Guide
/ 2 7 1
క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు
పరిచర్లో స్్ల యొక్క పాత్ (కొనసాగి పు)
దేవునిచే పిలువబడిన, క్రీ సతు ్-అభిషేకము పొ దిన, ఆత్మ-వరములు పొ దిన మరియు నడిప చబడు క్రై స్వుడు శరీరములో తమ పాత్ను నెరవేర్చాలని నమ్ముటలో, పరిశుదధా ్త్మకు, దేవుని వాక్మునకు లోబడి, స ఘ పర పర మరియు ఆత్మీయ జఞా ్నము ద్వారా బలపరచబడి దేవుని అధికారములో స్్లయొక్క నాయకత్వ మరియు బో ధ చు పాత్ను మేము ఉదఘా ్ట చుచున్నాము. స ఘము కొరకు ఆయన కార్ము, మరియు దేవుని రాజ్ములో ఆయన పరిపాలన కొరకు ఆయన పనిని చేయుటకు దేవుడు స్్లకు అద్భుత వరములను శక్తి ని దయచేయాలని మేము కోరుచున్నాము. స్్, పురుషులు ఇరువురు దేవుని రూపమును ప్తి చుచున్నారు కాబట్టి , ఇరువురు దేవుని కృపకు వారసులుగా నిలిచయున్నారు కాబట్టి (cf. ఆది. 1.27; 5.2; మత్యి 19.4; గలతీ. 3.28; 1 పేతురు 3.7), ఆయన రాయబారులుగా క్రీ సతు ్కు ప్రా తినిథ్యం వహి చుటకు గొప్ ధన్తను పొ దారు (2 కొరి థీ. 5.20), మరియు వారి భాగస్వామ్ము ద్వారా సర్వలోకములో శిష్యలను చేయాలని క్రీ సతు ్ గొప్ ఆజ్ను విధేయతతో పూర్తి చేయుచున్నారు (మత్యి 28.18-20).
Made with FlippingBook Digital Publishing Software