కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Mentor Guide

/ 3 3 1

క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు

స ాంత త్్యము, పరిపూర్త, మరియు న్యయము పట్ ప్జలను బలపరచుట (కొనసాగి పు)

• అభివృద్ధి కార్ములు చేయువారు క్రీ స్ తు శిష్యలను పరిపక్వతలోనికి నడిప చాలి, వీరు ఆత్మీయ ఎదుగుదలలో ము దుకు సాగుతూ ఉ డాలి. మనము ఎవరమ�ై యున్నమో అనేది మనము చేసేదాని క టే ప్రా ముఖ్మ�ై యున్నది. అభివృద్ధి పనులు చేయువారు క్రీ సతు ్ ప్రే మలో జీ చుటకు క్రి యాశీల గా చూచుచు డగా మరియు ఆయన ఆత్మను వినుచు డగా మాత్మే, వారు కలిసి పనిచేసతు ్న్న వారితో ఆయన ప్రే మను ప చుకొనగలుగుతారు. • తమసొ తభౌతిక,మానసిక, భావోద్వేగ,మరియు ఆత్మీయఆరోగ్ముమరియు అభివృద్ధి లో కూడా అభివృద్ధి పనులు చేయువారు శ్ద్ను పొ దుకోవాలి. మానవ అవసరతతో వ్వహరిసతు ్న్నప్పడు అభివృద్ధి పనులు చేయువారు విశిష్మ�ై న ఒత్తి ళలు ్ ఎదుర టూ ఉ టారు. వారు సేవిసతు ్న్న ఆ ప్జల యొక్క అభిరుచులకు మరియు వారు ప్రా తినిధ్యం వహిసతు ్న్న స స్కు మధ్ నిలువబడి, ఈ ర డితో గుర్తి పుపొ దినవార�ై , వారు ఒక విధమ�ై న ఒత్తి డికి లోనౌతు టారు (Hiebert 1989, 83 చూడ డి). భౌతిక, భావోద్వేగ లేదా ఆత్మీయ విస్ఫో టన అనేది ఎప్పడ�ై నా జరగవచ్చు. కాబట్టి , ఇతరుల యొక్క అవసరతలకు వారు ప్భావ త గా పరిచర్ చేయునటలు ్గా తమ సొ త ఆరోగ్మును సరిగా కాపాడుకొనుటకు సరిపడే సమయమును ఏకాగ్తను ఇచ్చుట అభివృద్ధి పనులు చేయువారికి చాలా ప్రా ముఖ్యం. • అభివృద్ధి పనులు చేయువారు సౌవార్తీ కరణ మరియు పరిచర్ల పట్ అవగాహన ె డల ప్త్యకమ�ై న శిక్షణ పొ దినవార�ై యు డాలి. అభివృద్ధి కార్క్మములు మరియు సౌవార్తీ కరణ అనేవి ఒకదానితో నొకటి వెనువె ట జరుగుతూ ఉ డాలని క్రై స్వ అభివృద్ధి కార్కర్లు సాధారణ గా భావిసతు ్ టారు, కానీ వీరు కొన్ని చోట్ సౌవార్తీ కరణలో అసలు తర్ఫీదు లేనివారిగానే ఉ టున్నారు (చూడ డి Hoke మరియు Voorhies 1989). తమ సొ త అభివృద్ధి కార్క్మములలో తర్ఫీదు పొ దుటతో పాటుగా అభివృద్ధి కార్మికులు పరిచర్లు మరియు నిర్వాహణ అనువాటియ దు కొ త తర్ఫీదును కూడా పొ దియు డాలి (చూడ డి Pickett మరియు Hawthorne 1992, D218-19), ఎ దుక టే వారి ద�ై న దిన చర్లలో వీటి అవగాహన కూడా అవసర .

7.3 అభివృద్ధి

కార్యములు అనేవి నిందారాహిత్యంగా ఉండాలి

వివరణ పరిపూర్త మరియు పరిశుద్త అనేవి విడదీయలేని భావనలు. అభివృద్ధి పని నిర్వహి చబడుతున్న విధముకు అది మార్పను తీసుకురాగలిగే సామర్్యతప�ై ఎ తో

Made with FlippingBook Digital Publishing Software