కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Mentor Guide
/ 4 4 7
క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు
యోధుడు అను అ శమును దీనిని అర్ము చేసుకొనుటకు ప్ధానమ�ై న నియమముగా ఉపయోగి చాడు: ఈ విధముగా ద�ై వికమ�ై నయోధుడు అను రూపకము వెలుగులో పౌలు ేసు క్రీ స్ తు యొక్క మరణము, పునరుత్ థా నము మరియు ఆరోహణమును చూడుగలిగాడు. ఉదాహరణకు, కొలస్ . 2.13-15లో, అతడు తన వాదనను ద�ై వికమ�ై న యోధుని భాషలో ముగి చాడు: “ఆయన ప్ధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పెట్టి తెచచి బాహాటముగా వేడుకకు కనుపరచెను” (కొలస్ . 2.15). ఎఫెస 4.8లో, అతడు పాత నిబ ధన ద�ై వికమ�ై న యోధుని గీతమును ఉల్ లే చాడు (కీర్నలు 68) మరియు ఆరోహణమును విజయ యాత్గా చూపాడు: “ఆయన పరలోకమునకు ఆరోహణమ�ై నప్పడు, బ దీలను ఆయనతో తీసుకొనిపో యి, నరులకు బహుమానములను అనుగ్హి చెను.” ఈ విధముగా ద�ై వికమ�ై న యోధుడు అను అ శము క్రొ త్ నిబ ధనలో సిలువప�ై సాతాను మీద ేసు పొ దిన విజయమును వర్ణి చుటకు ఉపయోగి చబడి ది. సాతాను ఓడిపో యినప్టికీ, కొ త కాలముపాటు వాడు గొప్ విధ శమును సృష్టి చగలడు అని క్రొ త్ నిబ ధన అర్ము చేసుకు టు ది. సిలువ మరియు క్రీ స్ తు రాకడకు మధ్ ఉన్న సమయము అ తిమ విజయమును పొ దిన యుద్ము మరియు వ�ై రమును ముగించిన అ తిమ యుద్మునకు మధ్ ఉన్న సమయము అయ్యన్నది. అప్టి వరకు యుద్ము కొనసాగుతు ది, మరియు దేవుని విరోధుల మీద పాత నిబ ధనలో దేవుని స�ై న్ముగా ఇశ్రాే లు యుద్ము చేసినట్లే ఇప్పడు యుద్ము చేయుటకు స ఘము పిలువబడి ది. తేడా ఏమిట టే, స ఘము యొక్క ఆయుధములూ భౌతికమ�ై నవి కావుగాని, ఆత్మీయమ�ై నవి (cf. ఎఫెస. 6.10-20). ~ Leland Ryken. The Dictionary of Biblical Imagery. (electronic ed.). Downers Grove, IL: InterVarsity Press, 2000. p 213. ఈ మాడ్యల్ లో మీ బాధ్త బ�ై బిలు రచయితలు ఉపయోగించిన విధముగా ఈ హేతులను అర్ము చేసుకొనుట, మరియు క్రై స్వ పరిచర్ యొక్క స్వభావమునూ గూర్చి ఒక నూతనమ�ై న దృక్కొణమును పొ దుకొనుటలో సహాయము చేయునట్ లు వాటిని ఉపయోగి చుట అయ్యన్నది.మనస్సు యొక్క ఈ అలవాటు, ఈ వ్యఖ్యన విధానము నేడు క్రై స్వ పరిచర్లోని ఔన్నత్మును మరియు అధికారమును అర్ము చేసుకొనుటకు, మరియు అది ఒక యా క పద్తిగా మరియు ఆచరి చు నియమములుగా ఉ డునటలు ్ కుద చకు డా ఉ డుటకు సహాయకరముగా ఉ టు ది. ఈ రూపకములు మరియు చత్ములలోని భావనలను , వివాహ దు యొక్క ఆన దమును, ఓడిపో యినా విరోధిని వేడుకగా జరుపుకొనుటను అర్ము చేసుకొనుటలో మీ విద్యరథు ్లకు సహాయము చేయ డి. రూపకములు కేవలము సమాచారము కొరకు మాత్మే తెలియజేయబడుటలేదుగాని, హృదయము మరియు ప్రా ణము కొరకు
Made with FlippingBook Digital Publishing Software