కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Mentor Guide
4 4 6 /
క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు
మరియు ప్తి ఒక్కరి జీవన శ�ై లికి ప్రా ముఖ్మ�ై న ఆటకాయతనమునకు మూలము అయ్యన్నది. ఊహ అనునది దేవుడు దత్తుతీసుకొనిన ప్జలు చేయు ప్రా ధమిక, ప్రా ముఖ్మ�ై న, అవశిష్ స దర్భము అయ్యన్నది. ~ C. Seerveld. “Imagination.” The New Dictionary of Theology. S. B. Ferguson, ed. (electronic ed.). Downers Grove, IL: InterVarsity Press, 2000. p. 331. అవును, హేతువుల ద్వారానే పరిచర్లోని విషయములను మనము చేరగలుగుతాము: దేవుడు వరుడు అయ్యన్నాడు, మరియు తన ప్జలను తన యొద్కు రమ్మని పిలచుచున్నాడు, వారు ఆయన వధువు మరియుయుగానుయుగముల వరకు ఆయన తోటి-పాలకులు అయ్యుంటారు, దేవుడు అపవాదిని, మరణమును, మరియు శాపము యొక్క ప్భావములను ఒకేసారి ఓడి చు యోధుడు అయ్యన్నాడు మరియు ఆయన నీతి మరియు సమాధానముతో డియున్న నూతన పరిపాలనలోనికి నడిపిసతా ్డు. వధువు మరియు వరుడు అను ఆలోచనలు పాత మరియు కరొ ్త్ నిబ ధనలలో చాలా ప్ధానముగా కనిపిసతా ్యి. లేఖనములో, తన ప్జలతో దేవుని యొక్క స బ ధమును అర్ము చేసుకొనునటలు ్ చేయుటలో వివాహస బ ధము ఉపయోగి చబడినది.హోషేయా గ్ థములో ఇశ్రాే లు దేవునియొక్క అపనమ్మకమ�ై న భార్గా, భవిష్త్ రాజ్ములో ఆయన స పూర్ ప్రే మమరియు నమ్మకత్వములోనికి పునరుద్రి చాలని కోరిన భార్గా చత్రీ కరి చబడి ది. కరొ ్త్ నిబ ధనలో క్రీ సతు ్ మరియు స ఘము మధ్ ఉన్న లోత�ై న అన్యన్త మరియు ఆప్యయతను చూపుటకు అదే దర్శనము ఉపయోగి చబడినది, అయితే మినహా పుగా సూటిగా ప్భావము చూపుట ద్వారా మరియు అపొ స్లుల పరిచర్ ద్వారా స్వయ గా దేవుడు స ఘమును కన్కై న వధువుగా పరలోకము ను డి వచ్చు వరుని కొరకు ఎదురుచూచునదిగా చత్రీ కరి చాడు (2 కొరి థీ. 11.2). బాప్తి స్మమిచ్చు యోహాను “ప్భువను “వరుని స్నేహితుడు, లేక మన భాషలో “తోటి పెళ్లి కొడుకు,” అతడు ప్భువు మార్మును సిద్పరచయున్నాడు (cf. యోహాను 3.29). ే సు ఈ వధువు రూపకమును తన రాజ్ బో ధనలో ప్సతా ్ చాడు (cf. మత్యి 22.1-14; 25.1-13), మరియు అది అపొ స్లుల బో ధన మరియు ప్వచన దర్శనము అ తటిలో ఉపయోగి చబడినది (2 కొరి థీ. 11.2; ఎఫెస. 5.22-24; ప్కటన 21.2, 9; 22.17). అదేవిధముగా, ద�ై వికమ�ై నయోధునిగా ప్భువు సాతానుయొక్క తలను చతకద్రొ క్కుటకు వచ్చువాడ�ై యున్నాడు. దీనినిగూర్చిఆదికా డము 3.15లో ఉన్న ప్రో టోఎవా గెలియ లో ప్సతా ్ చబడి ది. క్రీ సతు ్ యొక్క జీవితము మరియు పరిచర్లోని ప్తి కోణమును ద�ై వికమ�ై న మనుష్ కుమారునిగా ఆయన భూమిక యొక్క ఆకారములో అర్ము చేసుకోవచ్చు. దేవుని విరోధులను ఓడించి, ఆన దము మరియు అధికారముతో దేవుని పరిపాలనలోనికి నడిప చు బాధ్త ఆయనకు ఇవ్వబడినది.ఉదాహరణకు, లేలా డ్ ర�ై కెన్ పౌలుయొక్క క్రీ సతు ్ శాస్్మును ఈ విధముగా స గ్హి చాడు, మరియు ద�ై వికమ�ై న
Made with FlippingBook Digital Publishing Software