కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Mentor Guide
/ 4 6 1
క�ైై సతి వ ప రి చ రయ కు పు నా దు లు
క�ైై సతి వ పరిచరయ మరియు పేదలు
సలహాదారున్ నోట్సు 4
పాఠము 4, క�ైై సతి వ పరిచరయ మరియు పేదల యొక్క సలహాదారున్ గ�ై డ్కు సా్వగతాం. సువారతి ఉదఘా ాటనకు ఫుట్ నోట్ గా ఉాండ్టకు బదులుగా, పేదలు అను విషయము పరిచరయకు కేాందరా ముగా ఉననిదన్మరియు పరిచరయ సాంఘమునకు కేాందరా ముగా ఉననిదన్ చూపాలన్ మేము ఆశిాంచుచునానిము. పరిచరయ మరియు సాంఘము విషయములో, గొప్ ఆజ్యొక్క స్వభావము వెలుగులో ఆత్్మయత యొక్క స్వభావము స్వయాంగా వెళలి ్ట మరియు పాంపుట అయుయననిద్. “పరిచరయ” అనునద్ బ�ై బిలు ఆలోచన అయిన “పాంపబడ్ట”ను వయకతి పరుసు తి ాంద్, మరియు ఇద్ యిేసు చెప్్న ఈ మాటలో వయకతి పరచబడిాంద్, “తాండిరా ననుని పాంప్న పరా కారము, నేను మిము్మను పాంపుచునానిను” (యోహాను 20.21). దేవుడ్ యిేసును పాంపుట మరియు యిేసు తన శిషుయలను పాంపుట మధయ ఉనని ప్ లిక పరిచరయ యొక్క పదధి తి మరియు విషయములు ర� ాంట్న్ వరిణు సు తి ాంద్. కాబట్టి , సాంఘ పరిచరయ లోకములోన్కి దేవుడ్ తన పరా జలను చేయుటకు పాంపు పరా తి పన్న్ కలిగియుాంటుాంద్. దాన్లో సాంఘము చేయునద్ లేక లోకములో దేవుడ్ చేయునద్ అాంతట్న్ కలిగిలేదు. కాబట్టి , సాంఘమే పరిచరయ అన్ చెపు్ట అతిశయోకితి అవుతుాంద్. ఏద్ ఏమ�ై నా, యిేసు పరా తిన్ధులుగా సర్వలోకమునకు వెళలి మన్ ఇవ్వబడిన ఆజ్ను తిరస్కరిాంచుట లేక న్రలి క్షయము చేయుట ఒక బలహీనమ�ై న జీవితమును చూపుతుాంద్. “అగిని మాండ్ట దా్వరా ఉన్కిలో ఉాండ్నటేలి , సాంఘము పరిచరయ దా్వరా ఉన్కిలో ఉాంటుాంద్.” ~ J. A. Kirk. “Missiology.” The New Dictionary of Theology. S. B. Ferguson, ed. (electronic ed.). Downers Grove, IL: InterVarsity Press, 2000. p. 435. “అగిని మాండ్ట దా్వరా ఉన్కిలో ఉాండ్నటేలి , సాంఘము పరిచరయ దా్వరా ఉన్కిలో ఉాంటుాంద్” అన్ కిర్్క చెప్్న మాటలు వాసతి వము అయితే, వారు ఎవరి కొరకు మరియు ఎాందుకు మాండాలి? ఆయన పరిచరయ దృష్టి పెటటి ుటకు ఒక పరా తేయకమ�ై న గురి, లక్షయము, లేక జనాభాను దేవుడ్ కలిగియునానిడా? సువారతి సర్వలోకము కొరకు కాబట్టి (e.g., యోహాను 3.16; 1 యోహాను 2.12), ఇతరుల కాంటే ఎకు్కవగా ఒక సమూహము దేవున్ ఆసకితి న్ ఆకరి్సతి ుాంద్ అన్ చెపు్ట పక్షపాతము అవుతుాందా? ఇద్ దేవున్గా ఆయన పరిపూరణు మ�ై న నాయయమును భాంగము చేస్, ఆయనను పక్షపాతిగా చేయదా? వీట్కి ఇవ్వబడ్ జవాబు యొక్క స్వభావమునకు అసమ్మతి తెలిప్న న్జాయిత్గల మరియు దెైవికమ�ై న విశా్వసుల మనసుసులను ఇవి మరియు దీన్కి సాంబాంధ్ాంచన పరా శనిలు న్ాంప్వేశాయి. ఒక వెైపున, దేవున్ పక్షపాత ధోరణి దేవుడ్ “పేదల పటలి విశేష ఆసకితి కలిగియునానిడ్” అను పరా తి విషమ�ై న సాంభాషణకు ఆధారముగా ఉాంటుాంద్ అన్ కొాందరు వాద్ాంచారు; ఆయన తన సమానత్వమును చూపాలాంటే ఆయన అాందరిన్ గూరిచి సమానమ�ై న ఆసకితి న్ చూపాలి. అయితే, మరొక వెైపున, పేదలు మరియు అణగద్రా క్కబడినవారి పటలి దేవుడ్ కలిగియునని సమర్ణను మరియు భారమును
1 పేజీ 177 పాఠయ పరిచయాం
Made with FlippingBook Digital Publishing Software