కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Mentor Guide

4 6 2 /

క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు

బయలుపరచు లేఖనములోని ప్త్క్షత మరియు వాదములను గమ చ డి. 20వ శతాబ్ములో, వేదా తశాస్్ పరిశోధన విభాగము (అనగా, విమోచన వేదా తశాస్్ము) దేవుని రక్షణ మరియు విమోచన మరియు బలహీనులు, బడుగు వర్ములు, అణగద్రొ క్కబడినవారు, మరియు దూష చబడినవారి మధ్ ఉన్న స బ ధములను కనుగొనుటకు సమర్పించుకొన్నది. వేదా తశాస్్ యుద్ములు ఇప్టికీ బలముగా జరుగుచున్నవి, మరియు ఈ పాఠములో మన స భాషణ మరియు అధ్యనము ఈ ప్రా ముఖ్మ�ై న మరియు కఠినమ�ై న అ శమును గూర్చి మన చవరి మాట కానేకాదు. ఇది చవరి మాట కాకపో యినప్టికీ, దేవుడు తనను తాను సూటిగా పేదల యొక్క కష్ములు మరియు అణగద్రొ క్కబడినవారితో (అనగా, విధవరా డ్రు , త డ్రి లేనివారు, యాత్రి కులు, పరదేశులు, అణగద్రొ క్కబడినవారు, మొ.) సూటిగా గుర్తి చుకు టాడు అని సూచించు బ�ై బిలు ఆధారమును తాజాగా సమీక్షిచునటలు ్ మన స భాషణ అనేకమ దిని నడిపిసతు ్ ది అని ఆ చుచున్నాము.పాపము ద్వారా సమాజములో కలిగిన “బలహీనతలను” గూర్చి దేవుడు మాటలా ్డిన విధానమును సి. ఎ . ఎన్. సుగ్దే న్ మాటలా ్డుతూ, అట్టి స దర్భములలో దేవుని కార్ము లోభము, స్వార్ము, మరియు దానికి అనుస ధానము అయ్యన్న అణచవేత ను డి బాధాకరముగా సతమతమవుతున్న ప్జలతో దేవుని కార్ము ఆర భమవుతు ది అని సూచించాడు: మానవ పాపము లోకములోనికి తెచచియున్న వ�ై కల్ముతో దేవుడు వ్వహరి చునప్పడు, అయన మొదటిగా లోభము, స్వార్ము, మరియు వారిప�ై అనవసర ఆధిపత్ము చెలాయి చుట ద్వారా కలిగిన శ్మలతో ఆర భిస్ తా డు- ఐగుప్ తు లో హెబ్రీ బానిసలు. ఆయన వారిని ఫరో యొక్క అణచవేత ను డి విడిపిస్ తా డు. “నన్ను సే చునట్ లు నా ప్జలను పో నిమ్ము” (నిర్మ. 3-5). దేవుడు ఇశ్రాే లును విమోచించుట లోకములో ఆయన చేయుచున్న పని మీద దృష్టి పెడుతు ది మరియు దానిని నిర్వచస్ తు ది (ద్వితీ. 26.1-10). అది దేవుని మీద తిరుగుబాటులోని కొన్ని విషయములనూ గుర్తి చింది, అనగా, ఫరో యొక్క నియ త అణచవేత వ టివి. దేవుడు దేనిని గూర్చి పట్టి చుకొనుచున్నాడో అది చూపినది-ప్జల దరు కలిసి భూమి మీద ఉన్న వనరులకు ఉగ్రా ణాధిపతులుగా ఉ డాలి (ఆది. 1.27-28; నిర్మ. 3.8). విమోచనను తెచ్చుటకు దేవుడు లోకములో కార్ము చేసిన విధానమును అది వ్క్పరచింది-మానవ అతిశయమును అవమానపరచుటకు, అల్మ�ై నదానిని ఎన్నుకొనుట ద్వారా (ద్వితీ. 7.7-8; 1 కొరి థీ. 1.21-31). ~ C. M. N. Sugden. “Poverty and Wealth.” The New Dictionary of Theology. S. B. Ferguson, ed. (electronic ed.). Downers Grove, IL: InterVarsity Press, 2000. p. 523.

Made with FlippingBook Digital Publishing Software