కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Mentor Guide
/ 4 6 3ె
క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు
హోవా మరియు ఆయన ప్జల మధ్ చేయబడిన మోషే ధర్మశాస్్ నిబ ధనయొక్క ఉద్దే శ్ము, దేవుని నిబ ధన సమాజము మధ్లో ఈ విధమ�ై న అన్యయమును నివారి చుట అయ్యన్నది అని చెబుతూ సుగ్దే న్ కొనసాగి చాడు: దేవుని ప్జల మధ్ అట్టి అన్యయము మరలా తలెత్కు డా నివారి చుట మోషే ధర్మశాస్్ము యొక్క ఒక స్ష్మ�ై న లక్ష్ము అయ్యన్నది (ద్వితీ. 6.20-25), తద్వారా వారి మధ్ పేదలు ఉ డకు డ చూచుకోవాలి (ద్వితీ. 15.4). అయితే, రాజరికము యొక్క స్ థా పన అధికారము మరియు ఐశ్వర్మును ఒక చోట కే ద్రీ కృతము చేసి, ఇశ్రాే లు సమాజములోని ఎక్కువమ దిని పేదలను చేస ది (1 సమూ. 8.10-22; 1 రాజులు 12.4; ఆమోసు 2.6-8). దోపిడీ ను డి పేదలను రక్షిచవలసిన రాజు (సామెతలు 31.1-8) స్వయ గా దోపిడీదారుడు అయ్యడు (ఉదా. ఆహాబు, 1 రాజులు 21). కాబట్టి , ప్వచన నిరీక్షణ పేదలకు న్యయమును తెచ్చు రాజు కొరకు ఎదురుచూస ది (ె షయా 11.4). ~ Ibid. ఇక్కడ సుగ్దే న్ నిబ ధన మరియు సమాజములో నీతి న్యయములను జరిగి చుటకు దానిలోని నియమముల మధ్ ఉన్న స బ ధమును దేవుడు ఎన్నుకొను అభిషికతు ్డ�ై న రాజు కొరకు నిరీక్షణతో అనుస ధానపరచాడు. ఆ రాజు తుదకు ఒక రక్షకుడు, పాలకుడు, లోకములో దేవుని షాలో ను వాస్వికతగా మార్చు (పూర్త మరియు భద్త) రాజును గూర్చిన నిరీక్షణను నెరవేర్చుతాడు. ఐగుపతు ్లో కరూ ్రమ�ై న అణచవేతను ఎదుర్కొనిన ప్జలు స్వయ గా అణగద్రొ క్కువార�ై య్యరు. మరియు ఈ పరిస్థి తుల ను డి ఒకేసారి తమను విమోచించువానిని దేవుడు ప పుతాడు అని విరిగినవారి నిరీక్షిచారు. వాస్విక భావనలో, నజరేయుడ�ై న ే సు యొక్క వృత్ాంతము (ద�ై వికమ�ై న ప్రే మాయణము, వాగదా ్నము మరియు నెరవేర్ప హేతువు, వివాహము మరియు యుద్ దర్శనములతో సహా) శాపమునకు ముగి పు పలుకుటకు, మరణమును నాశనము చేయుటకు, నీతి న్యయములుగల నూతన రాజ్ములోనికి నడిప చుటకు ఒకే ఒక్క వృత్ాంతము అయ్యన్నది. స్వయ గా పేదవానిగా వచచిన ఆయన, బలహీనులు మరియు దూష చబడినవారితో తనను తాను గుర్తి చుకోగలడు. స ఘమును సథా ్పించినవానిగా మరియు నూతన నిబ ధన సమాజమునకు శిరస్సుగా ే సు యొక్క పరిచర్ స్వయ గా పేదల మీద దృష్టి పెడుతు ది, మరియు తన సొ త ప్జలు కూడా ఇదే పిలుపు, ఉద్దే శ్ము, మరియు ఆసక్తి కలిగి పరిచర్ చేయాలని కోరుతు ది అని సుగ్దే న్ వాద చాడు:ే సు గురి కూడా పేదల మీద ఉ డినది. ఆయన స్వయ గా దరిద్రు డ�ై య్యడు (2 కొరి థీ. 8.9). గలిలయలో (వెలివేయబడిన మరియు అణగద్రొ క్కబడినవారు ఉ డు స్లము)ఆయన పరిచర్ బలమ�ై న ెరూషలేము మీద ఆయన తీర్ప అయ్యన్నది; ఆయన పరిచర్ రోగులు, సమరయులు, ‘పాపులు’ మరియు
Made with FlippingBook Digital Publishing Software