కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Student Workbook

/ 1 1 7

క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు

విశ్వము యుద్ములో ఉన్నది, మరియు దేవుడు స్వయ గా సర్ము మరియు వాని స�ై న్ములతో యుద్మును ప్కట చాడు. నది మరియు సముద్ముగా చి చబడిన దుషటు ్నితో పో రాటములో, ఫరో మరియు అతని స�ై న్ములను, కనాను దేశములను ఓడి చుటలో, ద�ై వికమ�ై న యోధునిగా దేవుడు తనను తాను కనుపరచుకున్నాడు. విషాదకరముగా, వారు చూపిన అవిధేయత మరియు తిరుగుబాటు కారణ గా, దేవుడు తన సొ త ప్జలతో కూడా పో రాడవలసివ ది. అ తేగాక, తన మెస య ద్వారా దుషటు ్ని ఒకేసారి తుదకు నాశనము చేయువానిగా ఇశ్రాే లు ప్వక్లు దేవుని ఒక ద�ై వికమ�ై న యోధునిగా చిత్రీ కరి చారు. తన జననము, బో ధనలు, సూచిక క్రి యలు, దయ్ములను వెళ్ళగొటటు ్ట, కార్ములు, మరణము, మరియు పునరుతథా ్నము ద్వారా దేవుని రాజ్మును ఉనికిలోనికి తెచ్చిన ే సు యొక్క వ్క్తి త్వములో మెస య పరిపాలన ఆర భమ�ై య్యింది. రాజ్ము “మన మధ్న ఉన్నది” కాని “ఇ కా రాలేదు;” మెస య వాగదా ్నమును ేసు నెరవేర్చుటతో అది ఇప్టికే వచ్చియున్నది, కాని ఆయన ర డవ రాకడలో నెరవేర్పలోనికి వసతు ్ ది. నేడు ఈ లోకములో మరియు మనయుగములో, ేసు క్రీ సతు ్యొక్క స ఘము ఉనిలో ఉన్న రాజ్మునకు గురుతుగా మరియు ము దురుచిగా, పరిశుదధా ్త్మ నివస చు స్లముగా, స పూర్ స్వాస్్యమునకు స చకరువుగా ఉన్నది. సాతాను మీద క్రీ సతు ్ యొక్క విజయమును ప్కట చుటకు మరియు కనుపరచుటకు, ఆయన రాయబారి మరియు ప్తినిధిగా శప చుటకు స ఘమునకు ఇప్పడు అధికారము ఇవ్వబడినది. ే సు క్రీ సతు ్న దు, మరియు ఆయన రాయబారిై న స ఘము ద్వారా దేవుడు తన పరిపాలనను పునర్స్థా ప చుచున్నాడు అని పరిచర్ ప్కటిసతు ్ ది. క్రై స్వ పరిచర్ యొక్క దర్శన మరియు బ�ై బిలు పునాది: భాగము2, అను అ శములను గూర్చి మరికొన్ని ఆలోచనలను మీరు తెలుసుకోవాలని ఆశపడితే, ఈ క ది పుస్కములను మీరు చూడవచ్చు: Costas, Orlando E. Christ Outside theGate: Mission BeyondChristendom. Maryknoll, NY: Orbis Books, 1982. Curtis, Brent, and John Eldredge. The Sacred Romance: Drawing Closer to the Heart of God. Nashville: Nelson Books, 1997. Jones, E. Stanley. Is the Kingdom of God Realism? New York: Abingdon Cokesbury, 1940. Newbigin, Lesslie. Sign of the Kingdom. Grand Rapids: Eerdmans, 1980. Yoder, John Howard. The Politics of Jesus. Grand Rapids: Eerdmans, 1972.

2

నిధులు మరియు పుస్కాలు

Made with FlippingBook Online newsletter creator