కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Student Workbook

1 1 8 /

క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు

మీ వ్క్తి గత జీవితము మరియు పరిచర్లో నిజమ�ై న మరియు ఆచరణాత్మక పరిచర్ అనుబ ధములను కనుగొనుటకుగాను ఈ పాఠములోని అ శములను ధ్యానించుచు డగా సహాయము చేయమని పరిశుదధా ్త్మ దేవుని కోర డి. రాబో వు వారమ తా ఆలో చుటకు మరియు ప్రా ర్థి చుటకు ఒక ముఖ్ అ శమును లేక ఆలోచనను ఎన్నుకో డి, మరియు ఈ అ శముల యొక్క అర్మును మీ బో ధన, ప్స గము, మరియు సాక్ష్మునకు అనువర్తి చుటకు మరియు సరిగా అర్ము చేసుకొనుటకు ఆత్మ నడిప పును జాగ్త్గా పరిశీ చ డి. ఈ పాఠములో దేవుడు మీకు బయలుపరచిన విషయములను గూర్చి మీ సహచరునితో కలిసి ప్రా ర్థి చ డి. ఈ వారములో ఒ టరిగా మరియు ఇతరులతో కలిసి దేవునితో సమయమును గడుపుటకు సమర్ణ చేసుకో డి. సత్మును అనువర్తి చుటకు మరియు ప్భువు ఎదుట ఒకని జీవితమును రూపా తరపరచుకొనుటకు ఎక్కువ ప్రా ర్న కీలకమ�ై యున్నది. ఈ. ఎ . బౌ డ్స్ ఈ విషయమును స్ష్ము చేసతా ్డు: అనేక రహస్ ప్రా ర్నలు క్ లు ప్ముగా ఉ డవచ్చు; కాని, బహిర గ ప్రా ర్నలు, ఖచ్చితముగా, క్ లు ప్ముగాను, సారా శములుగాను ఉ డాలి; క్ లు ప్ ప్రా ర్నలకు గొప్ విలువ ఇవ్వబడినప్టికీ – మన రహస్ ప్రా ర్నలలో దేవునితో సహవాసము చేయు సమయమునకు ఎక్కువ విలువ ఇవ్వాలి. దేవునితో ఎక్కువ సమయము గడుపుట సఫలవ తమ�ై న ప్రా ర్నకు రహస్మ�ై యున్నది. బలమ�ై న శక్తి గా పరిగణి చబడు ప్రా ర్న, దేవునితో ఎక్కువ సమయమును గడుపుటకు ఫలితము అయ్యన్నది. ము దు చేయబడిన సుదీర్మ�ై న ప్రా ర్నలకు క్ లు ప్ ప్రా ర్నలు ఫలితమ�ై యున్నవి. దేవునితో ఎక్కువ సమయము గడపని వ్క్తి క్ లు ప్మ�ై న ప్భావవ తమ�ై న ప్రా ర్నలను చేయలేడు. రాత్ తా పో రాడకు డా యాకోబు విశ్వాసములో విజయము సాధ చియు డేవాడు కాదు. దేవునితో పరిచయ క్ లు ప్ ప్రా ర్నల ద్వారా కలుగదు. త్వరత్వరగా వచ్చిపో వువారి జీవితములో దేవుడు వరములను కుమ్మరి పడు. దేవునితో ఏకా తముగా ఎక్కువ సమయమును గడుపుట ఆయనను తెలుసుకొనుటకు మరియు ఆయనతో ప్భావవ తముగా ఉ డుటకు రహస్ము అయ్యన్నది. ఆయనను ఎరిగియున్న విశ్వాసముయొక్క ఓరిమికి ఆయన స్పందిస్ తా డు. ఆ వరములను జాగ్త్గా ఉపయోగి చువారి మీద ఆయన గొప్ బహుమానములను కుమ్మరిస్ తా డు. ఈ విషయములన్నిటిలో మనకు మాదిరిగా ఉన్న క్రీ స్ తు , అనేక రాత్రు లను ప్రా ర్నలో గడిపాడు. అనేక రాత్రు ల పాటు ప్రా ర్న ఆయన జీవితములో భాగమ�ై యున్నది. పౌలు పగలు రాత్రి ప్రా ర్థి చాడు. దాే లు రోజుకు మూడు మార్ లు ప్రా ర్థి చాడు. దావీదు ఉదయము, మధ్యహ్నము, సాయ త్ము ప్రా ర్థి చాడు. ఈ బ�ై బిలులోని పరిశుద్ ధు లు ఎ త సమయము పాటు ప్రా ర్థి చారో మనకు స్ష్ముగా తెలియదుగాని, వారు ప్రా ర్నలో ఎక్కువ సమయము గడిపారు అని, ఎక్కువ సమయము ప్రా ర్థి చుట కొన్నిసార్ లు వారి అలవాటుగా ఉ డేది అని మనము చూస్ తా ము. ~ E. M. Bounds. Power Through Prayer . (electronic ed.). Oak Harbor, WA: Logos Research Systems, 1999.

పరిచర్య అనుబంధాలు

కౌన్సిలింగ్ మరియు ప్రా ర్న

2

Made with FlippingBook Online newsletter creator