కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Student Workbook

/ 1 7 9

క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు

వస్్హీనులను, రోగులను, మరియు చెరలో ఉన్నవారిని) గుర్తి చిన విధానమును చూపగలగాలి. • క్రీ సతు ్ రాజ్ సమాజమ�ై న స ఘము మరియు రాజ్ సమాజములో కనికరము మరియు న్యయమును చూపుటకు దానికి ఉన్న బాధ్త మధ్ ఉన్న స బ ధమును చూపగలగాలి, అనగా, లోకములో క్రీ సతు ్ శరీరముగా పేదలకు సువార్ను ప్కట చుటకు అది పిలువబడి ది, మరియు పేదల కొరకు న్యయమును తీర్చుట ద్వారా రాబో వు యుగములో జీవితమును గూర్చి రుజువును ఇచ్చుటకు అది పిలువబడి ది. అలాగే, స ఘము యొక్క జీవితము మరియు పరిచర్లో, పరిశుదధా ్త్మ ద్వారా శక్తి ని పొ ది, దేవుని పాత నిబ ధన నిబ ధన సమాజములోని షాలో ఆన ద చబడుతు ది మరియు చూపబడుతు ది అని కనుపరచగలగాలి. • నూతన సమాజము విప్వాత్మక ఔదార్ము మరియు ఆతిధ్మును మన మధ్న సమాజములో అవసరతలో ఉన్నవారికి, ముఖ్ముగా విధవరా డ్రు , అనాధలు, మరియు పేదలకు చూపవలసిన, మరియు వ�ై పరీత్యల మధ్ ఇతర స ఘములకు సహాయము చేయవలసిన విధానమును కనుపరచగలగాలి. • నిజమ�ై న క్రై స్వ పరిచర్కు గురుతుగా ఉన్న పేదల కొరకు పో రాడుట కొరకు నూతన సమాజము పిలువబడిన విధానమును చూపగలగాలి. శరీరములో సభ్యల మధ్ ఉన్న శ్రే ణి లేక భిన్నత్వము ఆధారముగా పక్షపాతము చూపక, పేదలు మరియు బలహీనుల పక్షమున సత్ క్రి యలు చేయుట పట్ సమర్ణ కలిగియున్న సమాజముగా, ముఖ్ముగా దేవుని గృహములో ఇబ దులలో ఉన్నవారికి సహాయము చేయుట ఈ పో రాడుటలో భాగమ�ై యున్నవి. • పట్ణ పరిచర్ కొరకు నూతన రాజ్ సమాజముగా స ఘము యొక్క అ తర్భావములను వివే చగలగాలి, దీనిలో పేదలకు సువార్ను ప్కట చవలసిన అవసరత కూడా భాగమ�ై యున్నది (అనగా, పేదలకు దేవుడు ఎన్నుకొనినవారిగా, ే సు గుర్తి చుకొనినవారిగా గౌర చుచు, మరియు వారిని అభిమా చుటకు బదులుగా, వారితో న్యయముతోను, దయతోను వ్వహరి చుచు, వారి మార్పను మరియు తోడ్పటును పరిపూర్ముగా ఆ చాలి). • దేవుడు పేదలను ఎన్నుకొనుటకు తీసుకోనిన నిర్యమునకు అనుగుణ గా స ఘము పని చేయాలి అను విషయముతో సహా, ఈ దర్శనము యొక్క తదుపరి అ తర్భావములను స గ్హి చగలగాలి (అనగా, వారికి న్యయము తీర్చుట, వారి హక్కులను నిలబెటటు ్ట, వారి కొరకు వాద చుట, మరియు స ఘములోని విషయములలో ఏ విధమ�ై న పక్షపాతము చూపకు డుట); పేదలయొక్క అవసరతలను తీర్చు విషయములో మనము దాతృత్వముతోను, ఆతిధ్మిచ్చువారిగాను ఉ డాలి, మన వద్ ఉన్నవాటిని వారితో ప చుకోవాలి, పరదేశులు మరియు చెరలో ఉన్నవారి పట్ దాతృత్వము చూపాలి, మరియు మనకు చూపబడిన విధముగా ప్రే మను చూపాలి.

4

Made with FlippingBook Online newsletter creator