కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Student Workbook

1 8 0 /

క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు

• మన మధ్న మరియు లోకములో ఉన్న పేదలతో వ్వహరి చు విషయములో స ఘము న్యయమును మరియు సమానత్వమును వెదకాలి అను చివరి (మరియు అత్యంత ప్రా ముఖ్మ�ై న) అ తర్భావమును చూపగలగాలి; మనము కేవల అవసరతలను తీర్చుట మాత్మేకాదు గాని, మరి త నీతిగల పరిస్థి తిలోనికి నడిప చు నిర్మాణములు మరియు స బ ధముల కొరకు ప్యాసపడాలి. నిబ ధన సమాజము పేదలకు వనరులను ఇవ్వాలని పాత నిబ ధనలో ప్భువు కోరినటలు ్, స ఘము నిజమ�ై న “ఐశ్వర్ సువార్ను జీ చాలి,” మరియు అన్ని విషయములలో పేదల పక్షమున న్యయమును మరియు సమానత్వమును కోరాలి. రాబో వువాడవు నీవేనా? లూకా 7.18-23 - యోహాను శిష్యలు ఈ స గతులన్నియు అతనికి తెలియజేసిరి. [19] అ తట యోహాను తన శిష్యలలో ఇద్రిని పిలిచి–రాబో వువాడవు నీవేనా? మేము మరియొకని కొరకు కనిపెట్వలెనా? అని అడుగుటకు వారిని ప్భువు నొద్కు ప పెను [20] ఆ మనుష్యలు ఆయనయొద్కు వచ్చి –రాబో వువాడవు నీవేనా? లేక మరియొకనికొరకు మేము కనిపెట్వలెనా? అని అడుగుటకు బాప్తి స్మమిచ్చు యోహాను మమ్మును నీయొద్కు ప పెనని చెప్పరి. [21] ఆ గడియలోనే ఆయన రోగములును, బాధలును, అపవిత్రా త్మలునుగల అనేకులను స్వస్పరచి, చాలమ ది గ్రు డ్డి వారికి చూపు దయ చేసెను. [22]అప్పడాయన–మీరు వెళ్లి , కన్నవాటిని విన్న వాటిని యోహానుకు తెలుపుడి. గ్రు డ్డి వారు చూపుపొ దు చున్నారు, కు టివారు నడుచుచున్నారు, కుష్రోగులు శుద్ ధు లగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపో యినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్ ప్కట పబడుచున్నది; [23] నా విషయమ�ై అభ్యంతరపడని వాడు ధన్యడని వారికి ఉత్రమిచ్చెను. మెస యగా ేసు యొక్క పరిచర్ ఎ తో ఉత్సాహముతోను, ఆశతోను యూదయలో తెర మీదికి వ ది, అయితే ఆయనే మెస యఅని వె టనే అ దరికీ స్ష్ము కాలేదు, మరియు బాప్తి స్మమిచ్చు యోహానుకు కూడా ఇలానే జరిగి ది. ేసు చేసిన సూచిక క్రి యలు మరియు ఆశ్చర్ కార్ముల యొక్క విశేషమ�ై న స్వభావము బాప్తి స్మమిచ్చు యోహాను యొక్క తదుపరి దినములలో ఎక్కువ ప్జలను ఆకర్షి ది. యోహాను యొక్క పరిచర్ తగ్గి పో వుచు డగా, ేసు యొక్క పరిచర్ పరిమాణము మరియు ప్భావములో పెరిగి ది (cf. యోహాను 3.30). ేసు దేవుని రాజ్మును ప్కటిసతా ్డు అనే ఆశతో యోహానుదేశమునకు మారుమనస్సు బాప్తి స్మమును ఇచ్చాడు, మరియు ే సు దాని శక్తి ని తన ఆశ్చర్కార్ములు, తన ప్స గములు, మరియు ఆయన సొ త స్వభావము మరియు జీవితము యొక్క స్వభావము ద్వారా వ్క్పరచాడు. ే సు ఎవరు మరియు ఆయన ఏమి బో ధ చాడు అనుదానిలో ప్తి భాగము ఆయన చేసిన ప్కటనలకు నిరథా ్రణగా ఉన్నది: నజరేయుడ�ై న ే సు దేవుని మెస య అయ్యన్నాడు, మరియు లోకములో తన నరావతారములో రాజ్ము యొక్క ఉనికిని గూర్చి ప్కట చాడు.ే సు చేసిన ఆశ్చర్ కార్ములను గూర్చిన నివేదిక యూదయ పరిసర ప్ాంతాలలో వ్యప చినప్పడు, యోహాను శిష్యలు ఆ కార్ములను గూర్చి విని, వాటిని వెళ్లి

ధ్యానం

4

Made with FlippingBook Online newsletter creator