కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Student Workbook
1 8 6 /
క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు
పేదరికము దేవుని షాలో యొక్క తిరస్కరణ అయ్యన్నది; ఆయన ఆశీర్వాదము మరియు సహాయము పేదరికమును నిరారి చుటకు ఉద్దే చబడినవి. నిబ ధన సమాజమునకు ఇవ్వబడిన ఆజ్లు ె హోవా ప్జల మధ్ నీతి న్యయములు జరిగి చుటకు ఇవ్వబడినవి.నిర్మన దేవుడు పేదలు మరియు అణగద్రొ క్కబడినవారితో దేవుడు గుర్తి చుకొను ఒక ముఖ్మ�ై న సన్నివేశము అయ్యన్నది, అది న్యయము కొరకు ఆయన హృదయమును, ఆయన పరిశుద్తను ప్తి చి, న్యయము మరియు కనికరమునకు మాదిరిగా, లోకములకు వెలుగుగా ఉ డుటకు పిలువబడిన నిబ ధన సమాజము యొక్క సృష్టి ని బయలుపరుసతు ్ ది. పేదరికమునకు బ�ై బిలు అనేక కారణములను ఇసతు ్ ది, వీటిలో ప్కృతి వ�ై పరీత్యలు (ఉదా., కరవు, అనావృష్టి , తుఫానులు, మొ.), వ్క్తి గత సో మరితనము మరియు నిర్క్ష్ము (ఉదా., చెడ్ నిర్యాలు, అన�ై తిక స్వభావము, ఖాళీగా ఉ డుట, కఠిన హృదయము, మొ.), బలవ తుల చేతిలో అణచివేత మరియు అన్యయము (ఉదా., దుర్వ్యవహార , దోచుకొనుట, కూలి ఇవ్వకపో వుట, మొ.) భాగమ�ై యున్నాయి. లేఖనములలో “పేదలు” అను పదమునకు అనేక పర్యయపద భావనలు ఉన్నాయి, అవి “విధవరాలు,” “అనాధ,” మరియు “పరదేశి” వ టివి.పేదవానికి దాతృత్వమును మరియు న్యయమును చూపుటను గూర్చిన తన నిబ ధన పేదల పట్ ఆయన కలిగియున్న శ్ద్కు సాక్ష్మిసతా ్యి. దీనిలో కోతమరియు పరిగె ఏరుకొనుటను గూర్చి ధర్మశాస్్ములో ఇవ్వబడిన నియమాలు, మనుష్యల స్థి తితో నిమిత్ము లేకు డా ప్తి విషయము నిజాయితీగా పరిష్కరి చబడవలసిన కోరటు ్లలో న్యయము, సబ్బాతు స వత్సరములో నిధులను సమానముగా ప చుకొనుట, పొ లములలో మరియు ద్రా క్షతోటలలో పేదలకు భాగమును ప చిఇచ్చుట ద్వారా పేదల స రక్షణ కొరకు ప్త్యకమ�ై న నియమములు భాగమ�ై యున్నాయి. దేవుని నిబ ధన సమాజము కొరకు ఈ ప్రా మాణికతల యొక్క అ తర్భావములు స్ష్ముగా ఉన్నాయి: దేవుని ప్జలు తమ వ్వహారములన్నిటిలో పేదలతో తమను తాము గుర్తి చుకోవాలి, నిర్మనలో దేవుడు వారిని విమో చిన విధానము ను డి నేర్చుకోవాలి, మరియు ఇతరులతో తమ స బ ధములు మరియు వ్వహారములన్నిటిలో దేవని షాలో ను కనుపరచాలి. నిబ ధన సమాజములో షాలో అను ఈ భాగము కొరకు మా ఉద్దే శ్ము, వీటిని చూచుటలో మీకు సహాయము చేయుట అయ్యన్నది: • పేదలు అను ఆలోచన షాలో లేక పూర్త అను బ�ై బిలు దర్శనము మీద కట్బడియున్నది: షాలో అనునది “మానవ సమాజము యొక్క సమస్ము దేవునితోను మరియు ఒకరితో ఒకరు సహవాసములో ఉ డుటకు” హెబ్రీ పదము అయ్యన్నది. • ఆరోగ్ము మరియు సమృద్ధి , భద్త మరియు క్మము, పొ రుగువారి మధ్ సామరస్ము, ఐశ్వర్ము మరియు ఆర్థి క సమృద్ధి , కపటము మరియు కలహము లేక నిజమ�ై న సమాధానమును అనుభ చుట బ�ై బిలు ఆలోచనై న షాలో లో ఉన్నవి. దీనిలో దేవుని కృపా కృతముగా షాలో కూడా భాగమ�ై యున్నది, ఇది షాలో కు అధిపతిై న మెస య యొక్క రాకడ, దేవుని ప్జలకు ప్మాణముగా షాలో తో కూడా ముడిపడియున్నది.
4
Made with FlippingBook Online newsletter creator