కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Student Workbook

/ 3 3 5

క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు

స ాంత త్్యము, పరిపూర్త, మరియు న్యయము పట్ ప్జలను బలపరచుట (కొనసాగి పు)

వెళ్లి నా సరే సమాజములోని వివిధ సమూహముల మధ్ అసమతుల్తకు దారితీసి, ఫలిత గా పేదవారి అణచివేతకు కారణమ�ై న వ్యపార స బ ధిత, రాజకీయ స బ ధిత, చట్ స బ ధిత, పరిశ్మ స బ ధిత మరియు ఆఖరుకు మత స బ ధిత కొన్ని ఆచరణలను ప్వక్లు ఖ డి చినటలు ్గా బ�ై బిలు చరిత్ చెపతు ్ ది. దేవుడు పేదల మరియు అవసరతలలో ఉన్నవారికి కటటు ్బడి ఉన్నాడని, వారి అణచివేతను చూసతూ ్ ఊరకు డడని నిశ్చయ పరచుట ద్వారా అభివృద్ధి పని ప్వక్గా పనిచేయుటకు చూసతు ్ ది. అభివృద్ధి అనునది అమాయకమ�ై నది కాదు. సమాజములోని సమస్ పేదరికమును వ్క్తి గత న�ై తిక అనుగుణముకు ఆపాద చదు అది. విరుద్ గా, అన్యయముతో పో రాట చేయడ అనేది మానవ వ్వస్లలో దయ్ముల ప్భావము నిత్ము ఉన్నదని ప్జలు గుర్తి చాలని చెపతు ్ ది (1 యోహాను 5:19). తాత్ర్ములు • అభివృద్ధి ప్క్రి యలో ఆత్మీయయుద్ అనేది మూలమ�ై న భాగము “మనము పో రాడునది శరీరులతో కాదు, గాని ప్ధానులతోను, అధికారులతోను, ప్సతు ్త అ ధకారస బ ధులగు లోక నాథులతోను, ఆకాశమ డలమ దున్న దురాత్మల సమూహములతోను పో రాడుచున్నాము” అని ఎఫెసయులకు 6:12 మనకు జఞా ్పక చేసతు ్ ది. ప్రా ర్న మరియు ఇతర ఆత్మీయ వ్యయామమూలా కొరకు ఉద్దే శపూర్వక గా మరియు ప్తిరోజూ సమయమును ప్క్కన పెట్ని అభివృద్ధి పని ఏద�ై నా సరే దీర్కాలిక మార్పను తీసుకురాలేదు. అభివృద్ధి పని విషయములో ఎ తటి ప్ణాలికలు చేసుకు టారో అ తే ప్రా ముఖ్త కలిగిన ఆత్మీయయుద్ము కొరకు కూడా అభివృద్ధి కార్మికులకు ఒక ప్ణాళిక ఉ డాలి. వారి పథకములు ఆత్మీయ దాడిని అనుభవిసతా ్యని అభివృద్ధి కార్మికులు గుర్తి చాలి. పథకముల విషయములో ఎ తటి ఉత్మమ�ై న ఆలోచనలు ఉన్నప్టికీ ఆ పథకములో నగదును లేదా అధికారమును కూర్చుకోవడ అనేది దాని చెడుతనమునకు కూడా ప్వేశద్వారములుగా ఉ డగలవు. అభివృద్ధి పథకముల నాయకుల మధ్ అనుబ ధములు, లేదా వారు తర్ఫీదు ఇసతు ్న్న అభివృద్ధి కార్మికుల మధ్ అనుబ ధములు ఘర్ణ, అసూయ, సమాచారలేమి, మరియు సా స్కృతిక విభేదాల ఒత్తి ళ్వల్ వక్రీ కరి చబడగలవు. వాటిని పాడుచేయగల లేదా నాశన చేయగల ఆత్మీయ శకతు ్ల ను డి ప్తి వ్క్తి గత అనుబ ధములు మరియు స సథా ్గత కార్క్మములు భద్పరచబడాలి. దీని కోస ఆత్మీయ యుద్ము పట్, మరియు వ్క్తి గత అలాగే సామూహిక పరిశుద్త పట్ కటటు ్బడి ఉ డుట అనేది చాలా అవసర . 6 • అభివృద్ధి పని అనేది అన్యయ ప్యోగములను సవాలు చేయాలి. దేవుని యొక్క ప్రే మను మరియు న్యయమును వెల్డిపరచునటలు ్గా అన్యయమ�ై న ప్యోగములకు వ్తిరేకముగా మాటలా ్డే ప్జలను అభివృద్ధి కార్కర్లు తయారుచేయాలి. లాభాపేక్ష లేని స స్లు రాజకీయ అనుకూలవాదములకు వేదిక కాకపో యినప్టికీ, న్యయమునకు విలువనిసతూ ్

6 ఆత్మీయ శక్ తు లను అర్ చేసికొనుట మరియు ఎదుర్కొనుటను గూర్చి విభేదమ�ై న దృక్థములను మరియు ఒకే దృక్థములను కలిగియున్న రిఫార్మ్డ్ , అనబాప్టి స్ట్ , కరిస్మాటిక్, మరియు సమాజ శాస్్ దృక్థములప�ై ఉపయోగకరమ�ై న చర్చ కొరకు, చూడ డి Thomas McAlpine, Facing the Powers (McAlpine, 1991).

Made with FlippingBook Online newsletter creator