కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Student Workbook

3 6 2 /

క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు

అ ను బ ం ధ ం 3 9 రాజ్ము యొక్క మాదిరులు Howard A Snyder, March 2002.

1. భవిష్యత్ నిరీక్షణగా రాజ్యము – భవిష్యత్ రాజ్యము స ఘ చరిత్లో ఇది ప్ధానమ�ై న మాదిరిగా ఉన్నది. భవిష్తతు ్ మీద బలమ�ై న ఉదఘా ్టన ఉ టు ది: ప్రా ణము యొక్క నిత్ ఉనికి క టే ఉన్నతమ�ై న అ తిమ ముగి పు మరియు సమస్ము దేవునితో సమాధానపడుట. ఈ మాదిరి కరొ ్త్ నిబ ధన మీద ఎక్కువగా ఆధారపడుతు ది. క ద ఇవ్వబడిన మాదిరులలో కొన్ని భవిష్త్ నిరీక్షణను గూర్చి మాటలా ్డుచున్నప్టికీ, ఇక్కడ భవిష్తతు ్ను గూర్చి నిరథా ్రణగా ఇవ్వబడినది. 2. అంతరంగ ఆత్మీయ అనుభవముగా రాజ్యము – అంతర్త రాజ్యము హృదయము లేక ప్రా ణములో అనుభ చబడు “ఆత్మీయ రాజ్ము”; “అ దమ�ై న దర్శనము.” ఎ తో మర్మాత్మకమ�ై నది, కాబట్టి వ్క్తి వాదమ�ై నది; ఈ అనుభవమును ఇతరులతో ప చుకొనుట సాధ్ము కాదు. ఉదాహరణలు: నార్విచ్ కు చె దిన జూలియన్, ఇతర మర్మవాదులు; కొన్ని సమకాలీన ప్రొ టెస్టె ట్ ఉదాహరణలు. 3. మర్మాత్మక సహవాసముగా రాజ్యము – పరలోక రాజ్యము “పరిశుదధు ్ల సహవాసము”; ముఖ్ముగా పరలోకముతో గుర్తి చబడిన రాజ్ము. తక్కువ వ్క్తి వాదమ�ై నది. ఆరాధన మరియు సాహిత్ము మీద ఎక్కువగా ఆధారపడుతు ది. ఉదాహరణలు: దమస్కుకు చె దిన యోహాను, జాన్ టౌలర్; కొన్ని విభిన్నమ�ై న విధానములలో, వెస్ మరియు ప తొమ్మిది, ఇరవ�ై య్వ శతాబ్ములకు చె దిన ఉజ్జీ వ మరియు ఇవా జెలికల్ ప్రొ టెస్టె ట్ వాదము. రాజ్ము ప్ధానముగా మరొక లోకమునకు మరియు భవిష్తతు ్కు చె దినది. 4. సంసథా ్గత సంఘముగా రాజ్యము – సంఘ రాజ్యము మధ్కాలిక క్రై స్వ్ము యొక్క ప్ధానమ�ై న అభిప్రా యము; వాటికన్ II వరకు రోమన్ కాథలిక్ స ఘము దీనిని ప్ధానముగా నమ్మేది. క్రీ సతు ్ బదులుగా క్రీ సతు ్కు ప్తినిధి అయిన పొ ప్ భూమిని పాలిసతా ్డు. స ఘము మరియు రాజ్మునకు మధ్ ఉన్న ఉద్రి క్త అ త దుతు ది. అగస్టి న్ యొక్క సిటీ ఆఫ్ గాడ్ మీద ఆధారపడియున్నది, కాని అగస్టి న్ నమ్మినదాని క టే భిన్నముగా అభివృద్ధి చేయబడినది. స ఘము మరియు రాజ్ము చాలా దగ్రగా గుర్తి చబడినప్పడు ప్రొ టెస్టె ట్మాదిరులు కనిపిసతా ్యి. ఈ సమయములో ఆధునిక “స ఘఎదుగుదల” ఆలోచన విమర చబడుతు ది.

Made with FlippingBook Online newsletter creator