కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Student Workbook

3 6 6 /

క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు

నీ రాజ్ము వచ్చునుగాక! దేవుని రాజ్ అధ్యనములు (కొనసాగి పు)

ఇప్పడు, పునరుతథా ్నము తరువాత, ఆయన శిష్యలు ఇలా అడిగారు, “నీవు ఇప్పడ�ై నా రాజ్మును సథా ్పిసతా ్వా?” (అపొ . 1.6 యొక్క సారా శ ). ేసు ఎలా స్పంద చాడు? బదులుగా ఆయన అ టాడు, “కాలములను సమయములను త డ్రి తన స్వాధీనమ దు చుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు. అయినను పరిశుదధా ్త్మ మీ మీదికి వచ్చునప్పడు మీరు శక్తి నొ దెదరు గనుక మీరు . . . . భూదిగ తముల వరకును, నాకు సాక్షుల�ైయు దురు” (అపొ . 1.7-8). కాబట్టి అది అలానే జరిగి ది, అలానే జరుగుతు ది. నేడు మనము తుదకు ేసు చేసిన ఈ ప్వచనము యొక్క ముగి పుకు చేరుకొనుచున్నాము “ఈ రాజ్సువార్ సర్వలోకములో ప్కట చబడును, అప్పడు అ తము వచ్చును” (మత్యి 24.14). కాబట్టి , మునుపెన్నడు లేని విధముగా, దేవుని రాజ్మును గూర్చి ఇప్పడు మాటలా ్డవలసియున్నది! ఇది దేవుని క టే ఎక్కువగా ఊహి చుట లేక రాజ్ముయొక్క సార్వభౌమమర్మమును తెలుసుకొనుటకు ప్య చుట కాదు. రాజ్ము ఇప్పడు మరియు ఎల్ప్పడూ దేవుని చేతిలోనే ఉన్నది. కాబట్టి ఈ పుస్కము “సమయములు లేక కాలములను గూర్చినది కాదుగాని (అపొ . 1.7) – శోధ చు కాని విషాదకరమ�ై న ప్యాణ – లేఖనములో ఉన్న స్ష్మ�ై న రాజ్ బో ధనలను గూర్చినది అయ్యన్నది. ఇక్కడ నేను చెప్గోరు విషయము చాలా సులువ�ై నది: బ�ై బిలులో దేవుని రాజ్మును గూర్చిన అనేక బో ధనలు ఉన్నాయి, మరియు స ఘము చాలా వరకు వాటిని తప్పపో యి యున్నది. అయితే దేవుని ద�ై వకృతములో, రాజ్మును గూర్చిన సువార్ మునుపెన్నడు లేని విధముగా ప్కట చబడు మరియు అర్ము చేసుకోబడు సమయమునకు మనము చేరియున్నాము. ఇది ఎవరో ఒక వ్క్తి వలన కలిగినది కాదు, మానవ జఞా ్నము లేక మెళకువ వలన కలిగినది కాదు, బదులుగా మన దినములలో నూతన రాజ్ అవగాహనను తెచ్చుట ద్వారా దేవుడు చేసిన కార్ము అయ్యన్నది. కాబట్టి ఈ పుస్కము యొక్క అ శము ఏమనగా: లేఖనములో దేవుని రాజ్ము మరియు నేడు మన కొరకు దాని అర్ము. దేవుని రాజ్ము లేఖనములో ఒక కీలకమ�ై న దారము అయ్యుండి, బ�ై బిలు అ తటిని కడుతు ది. ఇది కేవల ఒక ఐక్పరచు అ శము మాత్మే కాదు మరియు స్ష్ముగా బ�ై బిలులో కనిప చు అ శములను ఇది భర్తీ చేయకూడదు. అయినను, నేటి కొరకు ఇది చాలా ప్రా ముఖ్మ�ై న అ శముగా ఉన్నది. మరియు ఈ మధ్ స ఘములో ఇది మరలా ప్కట చబడుట, ఈ శతాబ్ము యొక్క ప్రా ముఖ్మ�ై న పురోగమనములలో ఒకట�ై యున్నది అని నేను నమ్ముచున్నాను! దేవుని పరిపాలన లేక రాజ్మును గూర్చిన అ శమును మీరు ఒకసారి లేఖనములో చూచుటఆర చినతరువాతఅదిప్తిచోట కనబడుతు ది! నా ధ్యనఅధ్యనములో ఈ మధ్ నేను ఎదుర్కొనిన ఒక సన్నివేశమును పరిగణలోనికి తీసుకో డి:

Made with FlippingBook Online newsletter creator