కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Student Workbook
/ 3 6 9
క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు
నీ రాజ్ము వచ్చునుగాక! దేవుని రాజ్ అధ్యనములు (కొనసాగి పు)
3. అ యితే వె టనే మనము ఒక సమస్ను ఎదుర టాము. ఆయన బో ధనలోని ముఖ్యాంశమును మనము తెలుసుకొనిన వె టనే, మనము దానిని అపార్ము చేసుకు టాము. రాజ్ము అనునది సమకాలీన భాషలలో క టే బ�ై బిలు భాషలలో (హెబ్రీ , అరమాయిక్, గ్రీ కు) భిన్న అర్ము కలిగినదిగా ఉన్నది. మనకు “రాజ్ము” అనగా “ప్ాంతము” (ఒక రాజు పా చు ప్ాంతము), లేక “ఒక రాజు పాలనలో నివస చు ప్జల సమూహము” (ఒక రాజు పా చు ప్జలు) అయ్యన్నది. అయితే, బ�ై బిలులో, “రాజ్ము” యొక్క ప్రా ధమిక అర్ము “పరిపాలన” అయ్యన్నది. కాబట్టి దేవుని రాజ్ము అనగా దేవుని పరిపాలన అయ్యన్నది. దేవుని రాజ్ము ఒక స్లము లేక ప్జ కాదు, కాని దేవుని సత్ క్రి య, క్రి యాశీల పరిపాలన అయ్యన్నది. రాజ్ము దేవుని కార్ము అయ్యన్నది, అనగా, ఆయన చేయు పని అయ్యన్నది. 4. ఆ యన మరణము మరియు పునరుతథా ్నమునకు దారి తీసిన ేసు క్రీ సతు ్ యొక్క మూడు స వత్సరముల బహిర గ పరిచర్ యొక్క భారము మరియు ఉద్దే శ్ము, దేవుని రాజ్మును గూర్చి ప్కట చుట, మరియు బో ధ చుట అయ్యుండినది (మార్కు 1.14ff; మత్యి 4.17, 23; 9.35; లూకా 4.42ff; 8.1; 9.2, 6, 11; 10.1, 9; అపొ . 1.3; 28.31). 5. ే సు వాస్విక సువార్తి కుడు అయ్యన్నాడు మరియు ఆయన దానిని వాస్వముగా దేవుని రాజ్ము దృషట్ ్యా బో ధ చాడు (మార్కు 1.14ff; మత్యి 4.23; 9.35; 24.14; లూకా 20.1). సువార్ దేవుని పరిపాలనకు స బ ధ చినది. అవును, ఇది ఒక రూపకము, ఒక వాస్విక సత్మును వర్ణి చు అల కారము అయ్యన్నది. 6. మ నము చూడబో వుచున్నటలు ్ దేవుని రాజ్ము మీద ేసు యొక్క బో ధన, ఆయన బో ధన మరియు స పూర్ కరొ ్త్ నిబ ధన బో ధన అ తటి యొక్క మౌలిక నిర్మాణమును నిరథా ్రిసతు ్ ది. 7. ల ోకమునకు సువార్ను ప్కట చుటకు ే సు “దేవుని రాజ్ము” అను రూపకమును ఎ దుకు ఎన్నుకున్నాడు? దీనికి ర డు ముఖ్ కారణములు ఉన్నాయి: a. అది బ�ై బిలానుసారమ�ై నది. “దేవుని రాజ్ము” అను పదము పాత నిబ ధనలో ఎక్కడా లేనప్టికీ (బహుశా ఒకసారి 1 దిన. 28.5), ఈ ఆలోచన మాత్ పాత నిబ ధన అ తటా కనిపిసతు ్ ది. పాత నిబ ధనలో, ముఖ్ముగా ప్వక్లలో దేవుడు ఎల్ప్పడూ రాజుగా ఉన్నాడు. ఆయన రాజరికము ఈ పాపపు లోకములో ఎల్ప్పడూ నెరవేర్పలోనికి రాలేదు. వాస్వానికి పాత నిబ ధనలోని ప్ధానమ�ై న ఉదఘా ్టన, కొన్ని వ దల విధములుగా అల కార రూపములో వ్యఖ్యానించబడి దేవుని భవిష్త్ రాజ్మును గూర్చినదిగా ఉన్నది. దేవుడు స్వయ గా వచ్చి తన ప్జలకు రక్షణను తీసుకొనివసతా ్డు మరియు తన విరోధులకు తీర్పను/నాశనమును కలిగిసతా ్డు అనునది పాత నిబ ధన నిరీక్షణ అయ్యన్నది (ఉదాహరణకు చూడ డి, 1 దిన. 29.11;
Made with FlippingBook Online newsletter creator