కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Student Workbook

3 7 0 /

క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు

నీ రాజ్ము వచ్చునుగాక! దేవుని రాజ్ అధ్యనములు (కొనసాగి పు)

కీర్నలు 22.28; 96.10-13; 103.19; 145.11-13; ెషయా 25ff; 65ff; దాని. 2.44; 4.3, 34; 6.26; 7.13ff, 27.) b. ఆయన సువార్ను ప్కటించన మొదటి శతాబ్పు యూదులు దీనిని అర్ము చేసుకునేవారు. వాస్వానికి, “దేవుని రాజ్ము” అను మాట పాత నిబ ధన మరియు ే సు రాకకు మధ్ ఉన్న నాలుగు వ దల స వత్సరముల కాలములో బహుగా అభివృద్ధి చె దినది. దేవుని రాజ్ము ఇప్పడు పాత నిబ ధన నిరీక్షణ అ తటిని కరో ్డీకరి ది! దేవుడు రాజుగా వచ్చి సర్వలోకమును పాలిసతా ్డు అని, తన విరోధులను ఓడి చి, తన ప్జల�ైన ఇశ్రాే లుకు తన ఆశీర్వాదములన్నిటిని ఇసతా ్డు అని మొదటి శతాబ్పు యూదులు ఆశి చారు. ఒక వ�ై పున, తమ దేవుడ�ై న ెహోవా మాత్మే ఏక సత్ దేవుడ�ై యు డి లోకమును పా చుచున్నాడని నమ్ము, మరొక వ�ై పున 700 స వత్సరముల పాటు అషషూ ్రు, బబులోను, పర్షి య, గ్రీ సు, మరియు చివరికి రోమీయుల వ టి అన్ రాజుల పాలనలో ఉన్న యూదులకు ఈ ఆలోచన మరి త అర్వ తమ�ై నదిగా ఉన్నది. ేసు వారికి దేవుని రాజ్మును ఎన్నడును నిర్వ చలేదు, ఎ దుక టే అది ఏమిటో వారిక దరికీ తెలుసు. ఇది మన పరిచర్లలో మనకు ఒక గొప్ ఉదాహరణగా ఉన్నది. ేసు ప్జలు ఉన్న చోటికి వెళలా ్డు (నరావతారము!), బ�ై బిలు స దేశమునకు నమ్మకముగా ఉన్నాడు, మరియు వారికి అర్మ�ై న రీతిలో వారుతో దానిని గురి చి మాటలా ్డాడు (ఉదాహరణకు చూడ డి, లూకా 1.32ff; 19.11; 23.51; మార్కు 11.10; 15.43; అపొ . 1.6.) దేవుని రాజ్ము అను మాట పాత నిబ ధన నిరీక్షణ మరియు వాగదా ్నము అ తటిని స గ్హిసతు ్ ది. “ఇశ్రాే లు చరిత్లో దేవుడు చెప్పన మరియు చేసినద తయు దేవుని రాజ్ములో నెరవేర్చబడినది” (Dale Patrick). 8. అ ప్టికే వారు అర్ము చేసుకొనిన ఒక విషయమును గూర్చి ేసు ఒక నూతన అవగాహనను ఇచ్చాడు. దేవుని రాజ్ములోని ఆయన తన సొ త అధికారిక అర్మును చేర్చి, పాత నిబ ధన వాగదా ్నము మరియు బో ధనకు ఒక నిశ్చయమ�ై న నూతన వ్యఖ్యనమును ఇచ్చాడు. “దేవుని రాజ్ము” పాత నిబ ధనను వ్యఖ్యానించుటకు తాళపు చెవి అని ఆయన స్ష్ము చేశాడు. రాజ్ము అనగా దేవుడు చరిత్లోనికి వచ్చుట, ఆయన ప్జలకు రక్షణను ఇచ్చి, విరోధులకు తీర్పను ఇచ్చుట ద్వారా పా చుట అని ఆయన యూదులతో సమ చాడు. అయితే దేవుని పరిపాలనకు ఒక నూతనమ�ై న వ్యఖ్యనమును ఇచ్చుచు ేసు దీనిని దాటివెళ్లి యున్నాడు. 9. వ ారు ఎదురుచూచుచున్న దేవుని రాజ్ము వారి మధ్నే ఉన్నది అని చెబుతూ ే సు తన శ్రో తలను ఆశ్చర్పరచాడు (మార్కు 1.15). పాతనిబ ధనవాగదా ్నములు నెరవేర్చబడు సమయము రానే వ ది. తన వ్క్తి త్వము మరియు పరిచర్లో రాజ్ము ఉనికిలో ఉన్నది అని చెబుతూ ఆయన కొనసాగి చాడు (మత్యి 11.1 15; 12.28; లూకా 10.23ff; 17.20ff.) దేవుని రాజ్ము వచ్చియున్నది లేక

Made with FlippingBook Online newsletter creator