కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Student Workbook

3 8 4 /

క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు

దేవుడు లేచునుగాక! (కొనసాగి పు)

నిలిచయుండు ప్రా ర్న కొరకు వినమ్ పిలుపు ఉజ్జీ వము కొరకు ప్రా ర్థి చమని ఎడ్వర్డ్ స్ ఇ గ్ాండ్ మరియు స్కాట్ాండ్ లో ఉన్న స ఘములకు పిలుపునిసతూ ్ వ్రా సినప్పడు, అతడు జెకర్య 8.18-23లో ఉన్న విషయముల మీద దృష్టి పెటటా ్డు. అక్కడ ఇలా వ్రా యబడియున్నది: జెకర్య 8.18-23 (ESV) – మరియు స�ై న్ములకు అధిపతియగు ెహోవావాక్కు నాకు ప్త్క్షమ�ై లాగుసెలవిచ్చెను. [19] స�ై న్ములకు అధిపతియగు ెహోవా ఆజ్ ఇచ్చునదేమనగా –నాలుగవ నెలలోని ఉపవాసము, అయిదవ నెలలోని ఉపవాసము, ఏడవ నెలలోని ఉపవాసము, పదియవ నెలలోని ఉపవాసము యూదా టి వారికి స తోషమును ఉత్సాహమును పుట్టి చు మనోహరముల�ైన ప డుగలగును. కాబట్టి సత్మును సమాధానమును ప్రి యముగా ఎ చుడి. [20] స�ై న్ములకు అధిపతియగు ెహోవా సెలవిచ్చున దేమనగా–జనములును అనేక పట్ణముల నివాసులును ఇ కను వతతు ్రు. [21] ఒక పట్ణపు వారు మరియొక పట్ణపు వారియొద్కు వచ్చి–ఆలస్ము చేయక ెహోవాను శా తిపరచుటకును, స�ై న్ములకు అధిపతియగు ెహోవాను వెదకుటకును మనము పో దము ర డి అని చెప్గా వారు –మేమును వతతు ్మ దురు. [22] అనేక జనములును బలము గల జనులును ె రూషలేములో స�ై న్ములకు అధిపతియగు ె హోవాను వెదకుటకును, ెహోవాను శా తిపరచుటకును వతతు ్రు. [23] స�ై న్ములకు అధిపతియగు ెహోవా సెలవిచ్చునదేమనగా –ఆ దినములలో ఆయాభాషలు మాటలాడు అన్జనులలో పదేసి మ ది యొక యూదుని చె గు పటటు ్కొని– దేవుడు మీకు తోడుగా ఉన్నాడను స గతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడ వతతు ్మని చెప్పదురు. ఎవర్డ్ స్ ఈ వాక్భాగమును అ త్ దినములను గూర్చిన ప్వచనములతో అనుస ధానము చేసాడు, అప్పడు దేవుడు దేవుని ప్జల యొక్క ఏకాగ్తతో కూడిన విజఞా ్పనల ద్వారా భూమి అ తటిని నాటకీయముగాను, మహిమకరముగాను నూతనపరుసతా ్డు. ఎడ్వర్డ్ స్ తప్ప అ టే నేను నమ్మను. అ తేగాక, పరిశుదధు ్లయొక్క ప్రా ర్నల ద్వారా దేవుడు అసాధారణమ�ై న రీతిలో కార్ములు చేయుటను గూర్చి లేఖనము అ తటా ఇవ్వబడియున్నది, బ�ై బిలు చరిత్లోను మరియు సమకాలీన జీవితములోను దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. సర్వశక్తి గల దేవుడు ప్రా ర్నకు జవాబులు ఇచ్చువాడు. కాబట్టి , ప్భువ�ై న ేసును మరియు అమెరికాలో ఉన్న పట్ణములను ప చు విశ్వాసుల దరికి పట్ణములలో నూతన ఉద్మాల కొరకు ప్రా ర్థి చుటకు, దానిలో నివస చువారి కొరకు, ముఖ్ముగా దేవుని ప్జల కొరకు ప్రా ర్థి చుటకు వినమ్ముగా పిలుపునిచ్చుచున్నాము. దేవుని మహిమ కొరకు ేసు క్రీ సతు ్ పేరిట నిలిచియు డు ప్రా ర్న కొరకు మేము పిలుపునిచ్చుచున్నాము. పట్ణములో ఉన్న చీకటి, దుష్త్వము, మరియు నిస్పహను తొలగి చుటకు మరియు అమెరికాలోని పట్ణ పేదల మధ్ విప్వాత్మకమ�ై న మార్పను తెచ్చుటకు ఆయన తన పరిశుదధా ్త్మను ప పాలని మేము దేవుని కోరుచున్నాము.

Made with FlippingBook Online newsletter creator