కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Student Workbook
/ 3 8 5
క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు
దేవుడు లేచునుగాక! (కొనసాగి పు)
వెనుకటి “మ చి రోజులను” మరలా తీసుకొని రమ్మని చెప్పటకు ఇది పిలుపు కాదు (అనగా, గొప్ ఉజ్జీ వ సభలు లేక చరిత్లోని ఉజ్జీ వములలోనికి తిరిగి తీసుకొనివెళ్మని కాదు). అలాగే, నిద్మతతు ్లో ఉ డువారిని మరికొన్ని గ టలు అనవసరమ�ై న విషయముల కొరకు ప్రా ర్థి చుచు గడపమని కూడా ఇది పిలుపు కాదు. ప్రా ర్నలో మరి కొ చె ప్యత , “ప్తి మూడు నెలలకు ఒకసారి” ఉపశమనముతో చేయు ప్రా ర్నలను పట్ణముల కొరకు చేయుటకు కూడా ఇది పిలుపు కాదు. బదులుగా, ఇక్కడ మేము ఏమి ప్తిపాద చుచున్నాము అ టే, ప్భువు యొక్క ప్మేయ లేకు డా బలహీనముగా ఉ డు పట్ణమును గూర్చి మరియు మనలను గూర్చి ఒక నూతన దర్శనమును మేము ప్తిపాద చుచున్నాము. అమెరికాలోని పట్ణములను దేవుడు మాత్మే మార్చగలడు అను విషయమును మరలా కనుగోనుచు మరియు పునఃనిశ చుచు, మన జీవితములను విప్వాత్మకముగా దేవునికి ప్రా ర్థి చుటకు అ కిత చేయాలని మేము కోరుచున్నాము. నిజాయితీగా మాటలా ్డితే, దేవుడు తాజాగా మరియు నూతనముగా దర చకు డా అమెరికాలోని పట్ణములను ప్భువు కొరకు గెలచుట అసాధ్ము అని నేను బలముగా నమ్ముచున్నాను. సుమారుగా ఆరు కోట్ మ ది మన పేద పట్ణ సమాజములలో జీవిసతు ్న్నారు, మరియు వీరిలో 90 శాత క టే ఎక్కువమ దికి దేవుని గుర్చిన జఞా ్నము మరియు ేసు క్రీ సతు ్న దు దేవునితో స బ ధము లేదు. ఈ హి స చబడుచున్న సమాజములు హి స ద్వారా భయపడుతూ, పూర్తి గా నిర్క్ష్ము చేయబడిన మరియు ఆర్ధి కముగా దూష చబడుతున్న, తీవ్మ�ై న ఆరోగ్ సమస్లు కలిగిన సమాజములుగా ఉన్నాయి. మన అమెరికాలోని పట్ణములు అనేక విధాలుగా అపాయకరముగా ఉన్నాయి, అయినప్టికీ అవి వలసవచ్చిన ప్జల జనాభా, జాతి మరియు తెగల భిన్నత్వముతో డిపో తున్నాయి. వీటన్నిటిలో అతి గొప్ బలహీనత ఏమనగా, అమెరికాలోని పట్ణముల లోపల భాగములు నిరాశతో బాధపడుతున్నాయి; ప్తి ఒక్కరు భయము మరియు భీతితో జీ చుచుచు, ఎలా టి నిరీక్షణ లేనివారిగా ఉన్నారు. విషాదకరముగా, లేఖనములను-ఉలలే ్ చు క్రై స్వులు కూడా ఉదారవాదులు మరియు స ప్దాయవాదులతో కలిసి పట్ణముయొక్క విషాదమును మరియు మరణము గూర్చి విలపిసతు ్ టారు. అమెరికా ఇప్టికే ప్భువు కొరకు గెలవబడి ది అని, అమెరికాలోని పట్ణములలో మిగిలియున్న పనిని జాతి మరియు పట్ణ స ఘములు పూర్తి చేయగలవు అని కొ దరు మిసియోలజసటు ్లు చెబుతారు. ఇతరులు, అసలు పట్ణము గెలవ యోగ్మ�ై నది కాదు అని, మరియు అక్కడ శ్మపడువారు వారు విత్తి నదానినే కోయుచున్నారు అని చెబుతారు.అట్టి భౌతిక పేదరిక , విరిగిన కుటు బములు, నాసిరక విద్యలయాలు, బలహీనమ�ై న సమాజ సేవలు, మరియు సామాన్ ఆత్మీయ చీకటి మధ్, చాలా మ ది పట్ణము ను డి చాలా తక్కువ ఆశిసతా ్రు. వారి మాటలు మరియు వ�ై ఖరి వారి లోత�ై న నమ్మకములను బట్బయలు చేసతా ్యి: మన పట్ణముల లోపల ను డి, అనగా 21వ శతాబ్ము నజరేయుల ను డి నిజముగా ఏ మేల�ైనా కలుగుతు దా అని వారు ఆశ్చర్పో తు టారు.
Made with FlippingBook Online newsletter creator