కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Student Workbook
/ 3 9 5
క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు
దేవుడు లేచునుగాక! (కొనసాగి పు)
పట్ణము నాగరికతలో మానవాళి యొక్క ఏక�ై క ఉన్నతమ�ై న సృష్టి అయ్యన్నప్టికీ, దాని అ తట అదే గొప్ మహిమను పొ దు అర్మ�ై నది కాదు. ఆధునిక మహా నగరములు అన్యయము, భక్తి హీనత, మరియు అన�ై తికతకు సథా ్వరములుగా ఉన్నాయి. నిజముగా, అమెరికాను గూర్చి దానిలోని గొప్ మరియు ఎ తో ప్ఖ్యతి ఉన్న పట్ణములను గూర్చి ఆలో చకు డా ఆలో చుట అసాధ్ము- న్య యార్క్, వాష గ్న్ డి.సి., లోస్ ఏ జెల్స్, ఫిలడెల్ఫియా, చికాగో. హౌస్న్, మియామీ, స ఫ్రా న్సిస్కో , బో స్న్, పో ర్ట్ ాండ్, అట్ాంటా, డెన్వర్, సె ట్. లూయిస్, డలలా ్స్, సటెల్, స అ టోనియో, మొదలగు పట్ణములు. ఈ గొప్ కే ద్ములు స స్కృతి, విద్, కళ, వ�ై ద్యం, చట్ , న్యయవ్వస్, ప్భుత , రాజకీయాలు, వ్యపార , వర్క , పరిశ్మలు, వినోద , మరియు అధికారమునకు కే ద్ములుగా ఉన్నాయి.అయినప్టికీ, ఇవి భూమి మీద అత్యంత దయనీయమ�ై న స్లములకు కూడా ప్రా తినిధ్యం వహిసతా ్యి; మన పట్ణములలో కొన్ని కోట్ మ ది ఐహిక ఆశలు, గొప్ అన్యయములు, మరియు ఘోరమ�ై న అనుభవాలను కలిగియున్నారు. నిస దేహముగా, అమెరికాలోని పట్ణముల లోపల ఉన్న చీకటి, పేదరికము, మరియు నిరాశ చాలా ఎక్కువగా ఉన్నాయి. విషాదకరముగా, అనేక ఎవా జెలికల్ స ఘములు మరియు క్రై స్వ డినామినేషనలు ్ పట్ణములను విడచి, చిన్న చిన్న నగరములకు వెళతు ్న్నాయి, వాటితో కూడా తమ బ�ై బిలు కాలేజీలను, సెమినరిలను, క్రై స్వ ముద్ణలను మరియు ఉప-స ఘ సథా ్పన స స్లను తీసుకొని వెళ్ళుచున్నాయి. విశ్వాసులు ఎక్కువ సథా ్యిలో పట్ణములను విడచివెళ్ళుచున్నారు, మరియు క్రీ సతు ్ను ఎరుగనివారిని వారి కార్ములకు అప్గి చియున్నారు. తమ సొ త విధానములో ఉన్న మతముగా క్రై స్వ్మును కుద చుటకు స తృప్తి చె దుతూ, అనేకమ ది ఎవా జెలికల్ ప్జలు తమ పరిమితిని మన సార్వత్రి క నాటికకు కుద చియున్నారు; క్రీ సతు ్ న దు రక్షిపబడు విశ్వాసము కొరకు అద్భుతమ�ై న పిలుపును వారు చిన్న కుటు బ విలువలకు మరియు బలమ�ై న దేశభక్తి భావనకు మరియు రాజకీయ స ప్దాయ వాదమునకు కుద చియున్నారు. మరకలు పడిన మనస్సాక్తి ని గూర్చి ఎలా టి భావన లేకు డా, పట్ణములో మరణి చుచునవారు వేయు కేకలకు క్రై స్వులు వీపులు చూపుచున్నారు. మన యజమానుని పో లి ఉ డుటకు పిలువబడిన స ఘములు ఈ విధముగా ఉ డుట ఆమోద యోగ్మ�ై న విషయము కాదు! ఉదఘా ్టన మరియు గుర్తి ంపు దేవుడు లేచునుగాక! లోని చివరి ర డు కోణములు, ఉద్ ఘా టన మరియు గుర్తి పు అయ్యన్నవి, తనను గూర్చి దేవుడు చెప్ప సత్ములను మరియు పట్ణమును గెలచుటకు ఆయన కలిగియున్న ఉద్దే శ్మును ఉదఘా ్ట చు సాక్ష్ములకు మరియు అ తిమ ప్రా ర్నకు అవకాశ ఇవ డి. పట్ణము యొక్క కరూ ్రమ�ై న అణచివెత మరియు కొనసాగు దుష్త్వమును ఉదఘా ్ట చుచునే,పట్ణముయొక్కరక్షణలోనినిరీక్షణనుమనముఉదఘా ్ట చుచున్నాము,
Made with FlippingBook Online newsletter creator