కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Student Workbook
3 9 6 /
క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు
దేవుడు లేచునుగాక! (కొనసాగి పు)
యోనా గ్ థములో అషషూ ్రు పట్ణము యొక్క దుష్ రాజధాై న నీనెవెను దేవుడు క్ష చినటలు ్. ఈ అపరాధమును క్ష చుటలో మరియు ఆ చీకటి పట్ణము మీద తీర్పను తప్పించుటలో, పతనమ�ై న మరియు తిరుగుబాటు చేసిన మానవాళి పట్ దేవుని లోత�ై న ప్రే మను, ఆయన ఎదుట వారు దీనుల�ైతే, అత్యంత ఘోరమ�ై న పట్ణము యొక్క తీర్పను కూడా తొలగి చుటకు దేవుని లోత�ై న ప్రే మను మనము చూసతా ్ము. కొన్ని వేల మ ది ఉ డిన బ�ై బిలు కాలములోని నీనెవెను దేవుడు క్షమిస్తే , కొన్ని కోట్ మ ది ఉన్న న్య యార్క్ పట్ణమును, కొన్ని కోట్ మ ది ఉన్న మెక్సికో పట్ణమును కూడా దేవుడు విమో చగలడు! ఈ సాదృశ్యం బ�ై బిలానుసారమ�ై నది; విరిగిన, నలిగిన, క్షమాపణ కోరు ప్జలకు సర్వశక్తి గల దేవుడు స్పందిసతా ్డు (కీర్నలు 34.18). ఉద్ ఘా టన సెషన్ లో, ప్రా ర్నలో ప్భువు మనతో మాటలా ్డిన మాటలను మనము దేవునికి మరియు తోటి ప్జలకు ఉదఘా ్టిసతా ్ము. మన విమోచన కొరకు తన ఏక�ై క కుమారుని ప పిన దేవుని నిత్ ప్రే మను మనము ఉదఘా ్టిసతా ్ము (యోహాను 3.16), మరియు ఆయన ప్జలు, ఆయన పేరు పెట్బడినవారు, తమను తాము తగ్గి చుకిని, ప్రా ర్థి చి, ఆయన ముఖమును వెదకి, తమ దుష్ మార్ముల ను డి వ�ై దొలగినప్పడు దేవుడు చారిత్రి కముగా స్పంద చిన విధానమును మనము ఒకరికి ఒకరును జఞా ్పకము చేసుకు టాము (2 దిన. 7.14). వారి వేదన, విరిగిన స్థి తి, మరియు అవసరతలో ఆయనకు తన ప్జలు ప్రా ర్థి చినప్పడు దేవుడు స్పందిసతా ్డు (ద్వితీ. 26.5-10). మన ఉద్ ఘా టన సెషన్ ను కొన్ని ప్రా ర్నలతో మనము ముగిదదా ్ము మరియు వారిలో దేవుని నిజమ�ై న గుణముమరియు సార్వభౌమత్వమునుమనము గుర్తి స్ తా ము. మనము ప్భువు కొరకు ఎదురుచూచుటకు, ఆయన రాక కొరకు వేచియు డుటకు మనము నిబ ధన చేసుకొనియున్నాము మరియు ఆయన మాత్మే మన హృదయాలను బలపరచగలడు (కీర్నలు 27.14). మనము మన ప్రా ర్నలో అలసిపో యినప్టికీ, మనము దేవుని ఎదుట నిలిచియు టాము అని మనకు తెలుసు, ఎ దుక టే మనము ఆయన చితతా ్నుసారముగా మరియు హృదయములోనికి ప్రా ర్థి చుచున్నాము (ె షయా 40.28-31). మనము స దేహి చము, ఓటమిన గీకరి చము లేక నిరాశ చె దము (యాకోబు 1.5; గలతీ. 6.9). మనము విజఞా ్పన చేయుటను ఆర చిన ె డల, మనము పడిపో వునటలు ్ శోధ పబడవచ్చుగాని, న్యయము జరుగు వరకు న్యయాధిపతిని వె బడి చిన విధవరాలి వలె, దేవుడు స్పంద చు వరకు మనము ఆయనను వేడుకోవాలని జఞా ్పకము చేసుకు దాము (లూకా 18.1-8). మన హృదయములు నిలకడగా ఉన్నాయి, మరియు మన పితరుడ�ై న యాకోబు వలె దేవునితో పో రాడుటకు, ఆయనను వేడుకొనుటకు, ఆయనను పటటు ్కొనుటకు, ఆయన దీ చు వరకు వదలకు డుటకు మనము నిరథా ్రణ కలిగియున్నాము (ఆది. 32.24-32). ెహోషాపాతు వలె, ప్సతు ్త అ ధకార స బ దుల�ైన ఆత్మీయ శకతు ్లు అమెరికలోని పట్ణములను నాశనము చేయుటకు ప్య చుచు డగా మనకు శక్తి లేదు, కాని మన కన్నులు ప్భువు మీద ఉన్నాయి (2 దిన. 20.12). ఒక దినమున ప్భువు ఈ లోకములోని పట్ణములను తన కుమారుని ఇసతా ్డు అని (అమెరికాలోని పట్ణ లోపల భాగాములతో సహా) మనకు తెలుసు, ఇవి పునరుతథా ్న
Made with FlippingBook Online newsletter creator