క్రీసు మరియు ఆయన రాజ్మునకు పాత నిబ ధన సాక్షము సలహాదారుని మార్దర్శి, Capstone Module 9 Student Workbook

2 9 0 /

క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము

అ ను బ ం ధ ం 3 8 ప్తీకవాద అధ్యనములు Rev. Dr. Don L. Davis

క్రొ త్ నిబంధనప�ై ప్రా వీణ్యతను సంపాదించుటకు ప్తీకల అధ్యయనము కీలకమ�ై యున్నది ప్తీకలతో ఎ తో కొ త పరిచయ లేకు డా మనము అర్ము చేసుకోలేని కొన్ని వాక్భాగములు కరొ ్త్ నిబ ధనలో ఉన్నాయి. హెబ్రీ పత్రి క అ తా ఇ చు చు పాత నిబ ధన రెఫెరెన్సులతో డియున్నది: సారముగా క్రీ సతు ్ ఛాయలు అయిన మోషే, ెహోషువ, అబ్రా హాము, అహరోను, మొదటి మ దిరము, లేవీయ బలులు, విశ్వాస చత్ములోని సాక్ష సమూహము అ తటి క టే ఉత్మమ�ై నవానిగా రుజువుచేయబడినాడు; చవరిగా, ఆయన రక్ము హేబెలు రక్ము క టే శ్రే ష్మ�ై నదిగా రుజువుచేయబడి ది. కరొ ్త్ నిబ ధన రచయితలు పాత నిబ ధనయొక్క విద్యర్థు లు అని మనము కొన్నిసారలు ్ మరచపో తు టాము; అది వారి బ�ై బిలు, కాబట్టి వారు స్వాభావికముగా మాటిమాటికి ప్తీకలు మరియు ఛాయలను గూర్చి మాటలా ్డారు, మరియు వారి శ్రో తలు కూడా వాటిని గూర్చిన అవగాహన కలిగియు టారని ఆశించారు. వీటిని చూచుటలో మనము విఫలమ�ై తే, మనము వాక్భాగములోని అ దమును కోల్పోతాము, మరియు వాటిని సరియ�ైన రీతిలో అర్ము చేసుకోలేము. . . . [ప్తీకల యొక్క అధ్యానము] “ఉన్నత విమర్శ” అను విషమునకు విరుగుడును మనకు అ దిసతు ్ ది. ప్తీకలలోని ప్తి వివరమునకు ద�ై విక ఉద్దే శ్మును మనము ఒప్పుకు టే, వారి బో ధన అ తటిని మనము అర్ము చేసుకోలేకపో యినా, మరియు నమోదుచేయబడిన ప్తి సన్నివేశములో ఒక పాఠ ఉన్నదని మనము నమ్మితే, ఆధునిక విమర్శ యొక్క దాడులు మనకు హాని కలిగి చవు. విమర్శకులు చెప్పు విషయములను స్పష్ముగా మనము అర్ము చేసుకోలేము, లేక వారి విమర్శలకు జవాబులు ఇవ్వలేము; అయితే మన కన్నులు ప్తీకల యొక్క అ దమును చూచునట్ లు తెరువబడితే, అట్టి రచయితలు సూచించు స దేహములు మనకు హాని కలిగి చవు, మరియు కేవల చదువు పనుల క టే మరి త ప్యోజనకరమ�ై న పనిన్ మనము కలిగియు టాము . ఇట్టి నాశనకరమ�ై న విమర్శల మధ్, యౌవ్వన క్రై స్వులు కూడా దేవుని వాక్ అధ్యనమును చేయాలని మనము చేయుట తప్ప ఏమియు చేయలేము; ఆయన ఈ విషయములను జ్ ఞా నులు మరియు వివేకులకు మరుగుచేసియున్నప్పటికీ, పసిబిడ్లకు బయలుపరచాడు.

 Ada R. Habershon, Study of the Types . Grand Rapids: Kregel Publishing, (1957) 1974. pp. 19, 21

Made with FlippingBook Ebook Creator