క్రీసు మరియు ఆయన రాజ్మునకు పాత నిబ ధన సాక్షము సలహాదారుని మార్దర్శి, Capstone Module 9 Student Workbook

/ 2 9 1

క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము

ప్తీకవాద అధ్యనములు (కొనసాగి పు)

ప్భువు మరియు అపొ స్లులు చదివిన అవే విధములు మరియు పద్తులలో ఇప్పుడు కూడా మనము బ�ై బిలును చదువుతామా? వ్యకరణ-చారిత్రి క వ్యఖ్యనమును ఇరవ�ై క టే ఎక్కువ స వత్సరముల పాటు బో ధించిన తరువాత, దానిలో నేను ఒకే సమస్ను చూసతా ్ను: బ�ై బిలు రచయితలు చూపించిన విధముగా అది ఎన్నడును కనిప చదు! మునుపు వ్రా యబడిన లేఖనమును బ�ై బిలు రచయితలు ఉపయోగించినవిధానమునుమనము పరిశీలనచేసినప్పుడు, వారు దానిలో అర్మును “కనుగొనినటలు ్” మనము చూసతా ్ము మరియు దాని వాస్విక నేపథ్ము అసలు వాస్విక రచయిత యొక్క మనస్సులో ఉ డినటలు ్ కనిప చదు. క్రొ త్ నిబ ధన రచయితలు ేసు క్రీ సతు ్ ఒక ప్వచనమును నెరవేర్చియున్నాడు అని చూపుటకు (లేక వేరొక వేదా తశాస్్ విషయమును ఉదఘా ్ట చుటకు) పాత నిబ ధన వాక్భాగములను ఉపయోగించిన విధానములో ఈ సమస్ మరి త స్పష్ముగా కనిపిసతు ్ ది. మనము క్రొ త్ నిబంధనయొక్క వ్యాఖ్యానమును పునరుత్పత్తి చేయగలమా లేక చేయాలా? మనము కరొ ్త్ నిబ ధనలోని వ్యఖ్యన విధానమును పునరుత్పత్తి చేయవచ్చా అను ప్శ్నకు జవాబిసతూ ్, [ఎస్. ఎల్.] జాన్సన్ ఇలా అన్నాడు: నిస దేహముగా దీనికి జవాబు అవును, చేయవచ్చు. అయితే మన వ్యఖ్యనములు ప్భువు మరియు ఆయన అపొ స్లులు చేసిన త విధముగా పొ రపడనివి అని మాత్ మనము అనకూడదు. వారు బ�ై బిలు సిద్ాంతమునకు నమ్మదగిన బో ధకులు మరియు వారు వ్యఖ్యనశాస్్మును మరియు వ్యఖ్యనమును నమ్మకముగా బో ధ చారు. మనము వారి వ్యఖ్యన విధానమును పునరుత్పత్తి చేయుట మాత్మేగాక, మనము లేఖనముల పట్ వారు కలిగియు డుట అవగాహనను కూడా నేర్చుకోవలసియున్నది. ప్తీకవాదము ఏ విధముగా బ�ై బిలు వ్యాఖ్యానమునకు అర్మ�ై న, ప్రా ముఖ్యమ�ై న పద్తిగా ఉన్నది? [ప్తీకవాదము] కరొ ్త్ నిబ ధనలో ఆచరి చబడిన ఒక నిజాయితీగల పద్తిఅయ్యన్నది. ఉదాహరణకు, మ దిరములోని వసతు ్వులు మరియు దానితో అనుస ధానమ�ై యున్న ఇతరవిషయములుమరియు దేవాలయము (బలిపఠ మరియు బలులు, తెర, నిబ ధన మ దసములోని బ గారు కప్పు) అన్నీ క్రి సతు ్నకు మరియు పరలోక స్లములకు ప్తీకగా ఉన్నాయి (హెబ్రీ 9ని చూడ డి). మనము ప్తీకవాదమును చూసినప్పుడు, మన వ్యఖ్యనములో ఎక్కువ స కుచతముగాను లేక ఎక్కువ విశాలముగాను ఉ డకు డా మనము నివారి చాలి. మనము ప్తి చోట ప్తీకవాదమును చూసిన ె డల, మనము ఎక్కువ విశాలముగా ఉ డవచ్చు. మనము ప్తీకవాదమును అది వ్యకరణ-చారిత్రి క అధ్యనములో కనుగొనబడిన ఒకే అర్మును హతతు ్కొను అక్రార్ముతో పొ తన కలిగిలేదని చెబుతూ ఒక వ్యఖ్న పద్తిగా మాత్మే తిరస్కరిస్తే ఎక్కువ స కుచతముగా ఉ టాము. . . .

 James DeYoung and Sarah Hurty, Beyond the Obvious . Gresham, OR: Vision House Publishing, 1995. p. 24

 James DeYoung and Sarah Hurty, Beyond the Obvious . p. 265

 James DeYoung and Sarah Hurty, Beyond the Obvious . p. 74

Made with FlippingBook Ebook Creator