క్రీసు మరియు ఆయన రాజ్మునకు పాత నిబ ధన సాక్షము సలహాదారుని మార్దర్శి, Capstone Module 9 Student Workbook
/ 2 9 5
క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము
ప్తీకవాద అధ్యనములు (కొనసాగి పు)
ద�ై విక ప్త్యకత అను ప్చ డ వెలుగుగా మారిపో తు ది. పాత నిబ ధన పూర్వాలోచనలు అనేక విధములుగా కరొ ్త్ నిబ ధనలో నెరవేర్చబడతాయి: (1) పాత నిబ ధనలోని న�ై తిక బో ధనలు క్రీ సతు ్ జీవితము మరియు బో ధనలలో నెరవేర్పులోనికి వసతా ్యి (2) ఆచార మరియు సా ప్దాయిక సత్ములు క్రీ సతు ్లో కనిప చు నిజమ�ై న సారమునకు ఛాయలుగా ఉన్నాయి (3) పాత నిబ ధనలో వాగదా ్నము చేయబడిన మెస య ప్వచనములు కరొ ్త్ నిబ ధన చరిత్లో తుదకు నెరవేర్చబడినవి. ఈ స బ ధములు ప్తిదానిలో, నిబ ధనలు విడదీయలేని విధముగా కలుపుబడినవి అని మనము చూసతా ్ము. కరొ ్త్ది పాతదానికి అదనముగా మాత్మే లేదుగాని, దానిని బలపరచునదిగా ఉన్నది. హెబ్రీ పత్రి క వర్ణి చుచున్నటలు ్, “దేవుడు మనకొరకు మరి శ్రే ప్మ�ై నదానిని ము దుగా సిద్పరచెను గనుక వీరు (పాత నిబ ధన ప్జలు) వాగదా ్నఫలము అనుభ పలేదు.” (హెబ్రీ . 11.40). పాత నిబ ధనలో ఉన్న విషయములు కరొ ్త్ నిబ ధనలో మాత్మే పూర్తి గా వివరి చబడినవి. పౌలు మరియు అపొ స్లులు లేఖనమును చదివిన విధానం స్పష్ముగా కనబడుచున్నటలు ్, ధర్మశాస్్మును ఆత్మీయ భావనలో వ్యఖ్యానించుటకు పౌలు మరియు ఇతర కరొ ్త్ నిబ ధన రచయితలు ఉపయోగి చు వ్యఖ్న విధానము అల కారము, అనగా అక్రార్ము లేక స్పష్ముగా కనిప చు అర్ము క టే ఇతర అర్ము వాక్భాగము ను డి వెలికితీయబడుతు ది. ర డు సథా ్యిల అర్ముల మధ్ స బ ధమును నిర్వచించుటకు పౌలు ఉపయోగి చు పదము ట�ై పో స్ = రూపము, చత్ము, చహ్నము, పూర్వాలోచన (రోమా. 5.14; 1 కొరి థీ. 10.6, etc.); అయితే 4.24లో, హాగరు మరియు శారాల పిల్లను అతడు యూదులు మరియు క్రై స్వులకు పూర్వ సూచకములుగా ఉపయోగిసతా ్డు, మరియు అతడు అ టాడు, ‘ఇది అల కార రూపములో ఉన్నది (allegoroumena) మరియు అతడు ‘ప్తీకవాదమును’ ‘అల కారముతో’ పర్యయపదముగా ఉపయోగించినటలు ్ కనిపిసతు ్ ది. పౌలు యొక్క పదముల ఉపయోగమునకు భిన్నముగా, ఆధునిక ప డితులు ఇట్టి వ్యఖ్యనమును వెదకుతారు – ఇది గొప్ప సాఫల్తను అనుభవించి, పాత నిబ ధన అధ్యనమునకు యథార్మ�ై న విధానము అయినది – ‘ప్తీకవాదము’ లేక ‘ప్తీకవాద వ్యఖ్యనము.’ పురాతన దినములలో దీనిని ‘ఆత్మీయ’ లేక ‘మార్మిక’ అని పిలచేవారు పాత నిబ ధన తరచుగా గొప్ప క్రీ స్ తు -సన్నివేశము వ�ై పుకు చూపినది, ఫలిత గా, క్రీ స్ తు కు అనుగుణ గా వ్యఖ్యానించబడిన విషయములకు మాత్మే అది దాని ప్రా ముఖ్తను అప్పగిస్ తు ది అనే నిశ్చయత మీద ఆధారపడియున్నది.
Manlo Simonetti, Biblical Interpretation in the Early Church . p. 11-12
Made with FlippingBook Ebook Creator