క్రీసు మరియు ఆయన రాజ్మునకు పాత నిబ ధన సాక్షము సలహాదారుని మార్దర్శి, Capstone Module 9 Student Workbook

/ 5 9

క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము

ఇవ్వబడిన కారణములతో నిమిత్ము లేకు డా, నేడు మన స ఘములలో పాత నిబ ధనను గూర్చి ఒక తై న మౌనము మరియు పొ రపాట్తో కూడిన అజఞా ్నము ఉన్నదని స్పష్మవుతు ది. అయితే, పాత నిబ ధన ేసుకు మరియు అపొ స్లులకు బ�ై బిలుగా ఉ డినది అని, ేసు దృష్టి లో ఉల్ ఘి చజాలని ప్రి యమ�ై న దేవుని వాక్మని (యోహాను 10.35), పేతురు దృష్టి లో నిత్ము నిలిచయు డు సజీవ వాక్మని (1 పేతురు 1.25), మరియు పౌలు దృష్టి లో ప్తి సత్కార్ము కొరకు దేవుని ప్జలను సిద్పరచు ద�ై వావేశముగల వాక్మని (2 తిమోతి 3.17) వాద చవచ్చు. అవును, ే సు మరియు అపొ స్లుల హృదయములను ఆదరించిన వాక్ము మన పాత నిబ ధన గ్ థము! కొరి థీయులకు పౌలు ఇచచిన ఉపదేశము, మన పాత నిబ ధన అధ్యనము మరియు అనువర్నమును గూర్చిన ఉపదేశమ�ై యున్నది. నిర్మకా డములో దేవుడు ఇశ్రాే లును విమోచించన సన్నివేశములను పౌలు వ్రా శాడు, మరియు ఇశ్రాే లు ప్జలు ె ర్ సముద్ములో ప్యాణి చుటను మోషే “బాప్తి స్మము” అని పిలచాడు, మరియు వారు దేవుని ను డి పొ దుకొనిని ఆత్మీయ పానీయమును “వారిని అనుసరించిన ఆత్మీయ బ డ అని, ఆ బ డ క్రీ సతు ్” (వ. 4) అని తెలిపాడు. మునుపు అన్యలుగా ఉన్న కొరి థీయులకు అతడు పాత నిబ ధనలో ను డి ఉపదేశించాడు, మరియు హృదయ కాటిన్ముగల ఇశ్రాే లీయులు మరియు మ దుల�ైన కొరి థీయుల మధ్ పో లికలను చూపుతూ వారిని హెచ్చరి చాడు. విగ్హారాధనలో ఉన్న అపాయములను గూర్చి అతడు వారిని హెచ్చరి చాడు, మరియు వాటి అవిధేయత, ల�ై గిక అపవిత్త వలన అరణ్ములో ఒకే రోజు ఇవర�ై -మూడు వేలమ ది కుప్పకూలిన ఇశ్రాే లుయొక్క మాదిరిని అనుసరి చవద్ని హెచ్చరి చాడు. అతడు ఇశ్రాే లు యొక్క అవిధేయత, దేవుడు చేసిన పరీక్ను జఞా ్పకము చేసుకొని, క్రీ సతు ్ను శోధ పవద్ని, వారి వలె సణుగుకోవద్ని చెప్పాడు, ఎ దుక టే అలా చేసిన ె డల, సర్పములు, మరియు నాశకుని ద్వారా నాశనమ�ై నవారి గతి వారికి కూడా పడుతు ది. ఇశ్రాే లీయుల ను డి నేర్చుకొనిన అనుభవము, రూపకము, మరియు జీవిత పాఠముల ఆధారముగా పౌలు తన ఉపదేశమును ముగిసతా ్డు, మరియు పాత నిబ ధనలో నమోదు చేయబడిన అనుభవాల వెనుక ఉన్న కారణమును వారికి ఉపదేశించాడు. “ఈ స గతులు దృష్ాంతములుగా వారికి స భవించి, యుగా తమ దున్న మనకు బుద్ధి కలుగుటక�ై వ్రా య బడెను” (వ. 11). కాబట్టి , దానిని గూర్చి అసలు అవగాహనలేని విశ్వాసుల ఎదుట పౌలు పాత నిబ ధనను ఉపయోగి చుట ద్వారా – పౌలు దాని యొక్క కార్మును స ఘమునకు ఎలా వివరి చాడు? దీనికి జవాబు సులభముగాను, స్పష్ముగాను ఉన్నది. ఇశ్రాే లీయుల యొక్క అనుభవము మనము అనుసరి చుటకు మరియు ఆత్మీయ జ్ ఞా నమును పొ దుకొనుటకు ఒక మాదిరిగా, ప్భువు మార్ములలో మనకు హెచ్చరి చుటకు ఇవ్వబడినది, వారి నిమిత్మే యుగముల అ తము వచచియు డినది. ఒక వాస్విక భావనలో, దేవుని వాక్మ�ై న పాత నిబ ధన యొక్క ప్యోజనము మరియు గొప్పతనము మన అనుభవముతో పో లిక కలిగియు డగల దాని సామర్్యత మీద ఆధారపడియు టు ది. మనకు మరియు ఇశ్రాే లీయుల చరిత్కు మధ్ చాలా సమయ భేదము ఉన్నది, కాని ప్భువుతో మనకున్న స బ ధములో ఎలా టి

2

Made with FlippingBook Ebook Creator