క్రీసు మరియు ఆయన రాజ్మునకు పాత నిబ ధన సాక్షము సలహాదారుని మార్దర్శి, Capstone Module 9 Student Workbook
6 0 /
క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము
మార్పు లేదు. వారి అనుభవము మన ఉపదేశము కొరకు వ్రా యబడినది; పాఠములు, అనుభవాలు, మెళకువలు, ప్త్యకతలు, మరియు వారు అనుభవించిన, ఆస్వాదించిన స ఘటనలు మనలను దేవుని చత్ములోనికి నడిప చుటకు మరియు మన జీవితముల ఆశీర్వాదము కొరకు ఇవ్వబడినది. పాత నిబ ధన యొక్క కే ద్ములో ఈ విశ్వాస రూపకము ఉన్నది, ఇది మానవులుగా మరియు ప్భువు ప్రే మించినవారిగా దేవుని ప్జలు కలిగియున్న స బ ధమును తెలియజేసతు ్ ది. ఈ విధముగా ఆలోచన చేస్తే , పాత నిబ ధన యొక్క కష్మ�ై న మరియు అర్ము చేసుకొనుటకు కఠినమ�ై న స్థి తిని తొలగి చుట జరుగుతు ది. పాత నిబ ధనలో దేవుని ప్జలయొక్కకథలనుమనముచదివినప్పుడు,పౌలుయొక్కఆలోచనప్కార ,మనము మన సొ త కథను చదువుతాము, వారు ఎదుర్కొనిన ఘోరమ�ై న శికలను మనము తప్ చుకోగలము, లేక,ఆయన స్వరమునువిని, స ద చుటలో విఫలమగుట వలన వారు నేర్చుకొనిన అవే పాఠములను మరలా నేర్చుకోవలసియు టు ది. సమయము, స్లము, లేక యుగముతో నిమిత్ము లేకు డా దేవుని ప్జలు కలిగియున్న ఈ స బ ధము, మనము పాత నిబ ధనను అధ్యనము చేయుటకు మరియు అనువర్తి చుటకు ఆధారముగా ఉన్నది. ఇది ప్రా చీన ప్జలు, ఇశ్రాే లు మరియు వారి పొ రుగువారికి జరిగిన కొన్ని సన్నివేశములను గూర్చిన ఒక సాధారణ నివేదిక మాత్మే కాదు. వాస్విక భావనలో, అది మన కథ, మరియు మనము వారి అనుభవమును ఒక ఉదాహరణగా, ఒక మాదిరిగా, దేవుని చత్మును నేర్చుకొను ఒక మాధ్మముగా మరియు నేడు మన జీవితములకు మార్ముగా అర్ము చేసుకోవచ్చు. పాత నిబ ధన స దేశములను మరియు కథలను మనము ప్భువు ఈ విధముగానే సూచించాడు. మానవాళికి కలిగిన రక్ణను గూర్చి మాటలా ్డుతూ నీకొదేముకు ఆయన ఇదే నివేదికను ఇచ్చాడు: యోహాను 3.14-15 - అరణ్ములో మోషే సర్పమును ఏలాగు ఎత్తె నో, ఆలాగే విశ్వస చు ప్తివాడును నశింపక ఆయన ద్వారా నిత్జీవము పొ దునటలు ్ మనుష్కుమారుడు ఎత్బడవలెను. పాత నిబ ధనలో నమోదు చేయబడిన తన ప్జల�ైన ఇశ్రాే లుతో దేవుని యొక్క అనుభవమును గూర్చి మాటలా ్డుతూ, ే సు ఇలా సెలవిచ్చాడు, “అరణ్ములో మోషే సర్పమును ఏలాగు ఎత్తె నో [పాత నిబ ధన అనుభవము] , ఆలాగే విశ్వస చు ప్తివాడును [సమకాలీన అనువర్నము] నశింపక ఆయన ద్వారా నిత్జీవము పొ దునట్ లు మనుష్కుమారుడు ఎత్బడవలెను [కరొ ్త్ నిబ ధన అనుబ ధ ] . ” ఈ రూపకము నేడు మన కొరకు పాత నిబ ధన యొక్క ఉపయోగమును మరియు అవసరతను బయలుపరుసతు ్ ది. ఈ పునాది ఆధారముగానే ే సు మరియు అపొ స్లులు మనము క్రీ స్ తు లో ఏమ�ై యున్నామోమరియు దానివెలుగులోమనఆత్మీయ బాధ్తఏమ�ై యున్నదో వివరి చారు. పాత నిబ ధన నిరర్కమ�ై న పాత నిబ ధన కాదు! దేవుని వాక్ముగా, అది ఎల్ప్పుడూ మనకు ప్రా ముఖ్ముగా మరియు ఔచత్ముగా ఉ టు ది, మరియు దాని ద్వారా మనము “ప్తి సత్కార్ము కొరకు సిద్పడుటకు” రూపకములను మనము అన్వేష చుచు డగా అది మన కొరకు ఎల్ప్పుడూ ఔచత్ము కలదిగాను ప్రా ముఖ్మ�ై నదిగాను ఉ టు ది.
2
Made with FlippingBook Ebook Creator