మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Mentor Guide
/ 1 3 9
త డ్రి �ై న దే వు డు
ఈ ర టి మధ్ మన మనస్సులలో ఉన్న ఉద్రి క్తను పరిష్కరి చుట కష్మని మనకు అనిప చినప్పటికీ, అద్వితీయ సత్ దేవుని యొక్క ప్రే మగల స్వభావములో ఎలా టి ఉద్రి క్త లేదు. ³ అయన పరిపూర్మ�ై న న�ై తిక పవిత్త, స పూర్మ�ై న నిజాయితీ, మరియు నలేని ప్రే మ అను ఆయన న�ై తిక లక్షణములలో సర్వశక్తి గల త డ్రి �ై న దేవుని మ చితనము వ్క్పరచబడి ది. ³ ఆయన మ చితనము, నీతి, మరియు న్యయము ద్వారా త డ్రి పరిపూర్మ�ై న న�ై తిక పవిత్త కనుపరచబడి ది. ³ దేవుని పరిపూర్ న�ై తిక నిజాయితీ ఆయన యథార్త, ప్రా మాణికత, మరియు నమ్మకత్వముతో అనుస ధానము కలిగియున్నది. ³ ఆయన ద�ై వికమ�ై న మ చితనమునకు వ్క్తీ కరణగా ఉన్న దేవుని ప్రే మ, ఆయన మ చితనము, కృప, కనికరము, మరియు ఓరిమి (దీర్శా త మరియు సహన ) ద్వారా త డ్రి �ై న దేవుని ప్రే మ వ్క్పరచబడినది. ³ దేవుని ఉగ్త అనునది దేవుని వాక్ములో కీలకమ�ై న మరియు నిరణా ్యకమ�ై న సిదధ ్ాంతమ�ై యున్నది, మరియు దేవుని మహిమను గూర్చి ఒకరు కలిగియున్న స పూర్ చిత్మును నాశనము చేయకు డా దానిని నిర్క్ష్ము చేయలేము. ³ ఆయనను మరియు ఆయన మ చి చిత్మును నిరాకరి చు ప్జలకు శిక్షగా దేవుడు తన ఉగ్తను వ్క్పరుసతా ్డు. ³ దేవుని ఉగ్త ఎన్నడును ఉద్రే కముతో, అన్యయముగా, ఆలోచనలేకు డా ఎన్నడును విధ చబడదు. అది ఎల్ప్పుడూ సరి �ై న కారణముల వలన చూపబడుతు ది మరియు ఆయన పరిపాలన మరియు చిత్మును వ్తిరేకి చువారి మీద న్యయపూర్వకమ�ై న కోపముతో ముడిపడి ఉ టు ది. ³ న�ై తిక గుణముగా దేవుని ఉగ్త దేవుని యొక్క మ చితనముతో గాక ఆయన కోపాగ్నితో ముడిపడియున్నది అను విషయమును దేవుని మ చితనము దృషట్ ్యా పరిశీ చాలి. ప్రే మ మరియు న్యయమును కలిపి అర్ము చేసుకోవాలి. అవగాహన సర్వశక్తి గల త డ్రి �ై న దేవునియొక్క స పూర్ బ�ై బిలు చిత్మును అ ద చుచున్నాము అనిచెప్పు ప్తివారికి ప్రా ముఖ్మ�ై నవిషయమ�ై యున్నది. ³ దేవుని పరిశుద్త మరియు ఆయన ప్రే మ మధ్ మనము చూచు ఏ విధమ�ై న ఉద్రి క్తల�ైనా నిజమ�ై న వివాదములు కావుగాని, దేవుని పరిపూర్ గుణములు మరియు దేవునిగా ఆయన ఏక స్వభావమును మనము అర్ము చేసుకొనుటలో కష్ములు మాత్మే అయ్యన్నవి. ³ ఆయన స్వభావము మరియు ఉనికిలో దేవుని లక్షణములయ దు ఏ విధమ�ై న స దేహము లేక వివాదము లేదు. ³ దేవుడు కార్ములు చేయు ప్తి చోట, ఆయన ఎల్ప్పుడూ అద్వితీయ సత్ దేవునిగా ఉన్నాడు మరియు ఉ టాడు, ఎల్ప్పుడూ ప్తి చోట ఆయన ప్రే మ మరియు ఆయన న్యయము, ఆయన కృప మరియు ఆయన సత్ము మధ్ పరిపూర్ సామరస్ముతో పని చేసతా ్డు.
4
Made with FlippingBook - Online catalogs