మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Mentor Guide
1 4 0 /
త ాం డిరా యి�ై న దే వు డు
దేవున్ మాంచితనము మరియు ఆయన ఉగ్త యొక్క స్వభావమును గూరిచి మీ వయకితి గత సాంకిలు షటి పరా శనిలను అడగాండి. మీ వయకితి గత సమసయలను మరియు ఆాందోళనలను ధాయన్ాంచి, దేవున్ మాంచితనము మరియు దుషటి త్వము మీద ఆయన కోపమును గూరిచిన సతయముల నుాండి తల�తితి న సమసయలను గూరిచి కొన్ని విశేషమ�ై న పరా శనిలను గురితి ాంచాండి. ఈ కి్ాంద ఇవ్వబడిన పరా శనిలు మీ స్ ాంత పరా శనిలకు రూప్ాంచుకొనుటకు మాద్రిగా ఇవ్వబడినవి. * దేవుడు పరిపూరణు ముగా పరిశుదధ ుడెైయుాంటే, మనము శాపములో న్వస్ాంచుచునానిము కాబట్టి ఆయన మనతో లేక సృష్టి తో సాంబాంధమును ఎలా కలిగియుాండగలడు? * మన దేవుడు పరిపూరణు మ�ై నమరియు అపరిమితమ�ై న పేరా మగల దేవుడు అయితే, ఆయన ఒక్క ఆతమునెైనా నరకములోన్కి నశిాంచుటకు ఎలా పాంపగలడు? * యిేసు రకతి ము దేవున్ ఉగ్తను శాాంతిాంపజేస్ాంద్ కాబట్టి (అనగా, తాండిరా ఎదుట మనకు పారా యశిచితతి మును కలిగిాంచిాంద్ కాబట్టి ), పరా జలాంతా అసలు క్షమాపణను కోరకుాండా ఎాందుకు రక్షణ ప్ ాందుట లేదు? * దేవుడు కృపగలవాడు మరియు మన యోగయతలను బట్టి గాక, తన సార్వభౌమ కృప మరియు పేరా మకు అనుగుణాంగా మనతో వయవహరిసతి ాడు అను విషయము వెలుగులో, దేవుడు పరా తి చోట ఉనని పరా తి వయకితి న్ రకిాంచుటకు ఎాందుకు న్రణు యిాంచుకొనలేదు? ఒక్క ఆతము కూడా నశిాంచిప్ కూడదు అన్ దేవుడు కోరుతుననిటలు యితే, వారు ఎాందుకు నశిాంచిప్ తునానిరు? * దేవుడు మాంచివారు మరియు దుషటి ుల మీద వర్ము కురిప్సతి ారు, కాన్ అదే సమయములో, ఆయన చితతి మును ఉలలు ాంఘిాంచువారి మీద మరియు యిేసు క్్సతి ునాందు ఆయన రక్షణను తిరస్కరిాంచువారి మీద దేవున్ కోపము రగులుకొనుచుననిద్ అను ఆలోచనలను మీరు ఎలా పరిష్కరిసతి ారు? ఇద్ ఎలా సాధయాం? * దేవున్ కృపను వయరథా ముగా ప్ ాందుకొనుట అాంటే అరథా ము ఏమిట్? ఒకపు్పడు ఆయన పేరా మ మరియు కృపను ప్ ాంద్న వయకితి ఇపు్పడు ఆయన ఉగ్త మరియు కోపమునకు పాతురా డగుట సాధయమేనా? మీ జవాబును వివరిాంచాండి. ఇశ్రే యిేలు పరొ జలు తన పరా జల�ైన ఇశా్యిేలుతో దేవుడు సాంబాంధమును కలిగియుాండిన విధానము తన పరా జలతో ఆయన సబాంధములో దేవుడు చూపు పేరా మ మరియు నాయయము యొక్క స్వభావమును గూరిచి మనకు మ� ళకువను ఇచుచి విధానమునకు ఒక ఆకారమును ఇవ్వాండి. ఉదాహరణకు, ఐగుఫు బాన్సత్వము మరియు కూ్రత్వము నుాండి దేవుడు విడిప్ాంచిన అదే పరా జలు అవిధేయత మరియు అపనమముకము వలన అరణయములో నలభ�ై ఏాండలు ు సాంచరిాంచవలస్ వచిచిాంద్. ఇశా్యిేలు మరియు యూదా రాజుల దా్వరా తప్్పాంచబడిన పరా జలే, ర� ాండు రాజయముల దా్వరా, ఉతతి ర ద్కు్కన అషూ్రు దేశము, మరియు దకిణ ద్కు్కన బబులోను దా్వరా చెరగొన్ప్ బడడా ారు. తన పరా జలతో ఆయన
విద్యార్్ల అనువరతి న మరియు భ్వములు
4
సందరభు పరిశీలనలు
1
పేజీ 295 6
Made with FlippingBook - Online catalogs