మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Mentor Guide

/ 1 4 1

త ాం డిరా యి�ై న దే వు డు

కలిగియునని సాంబాంధములలో దేవున్ పేరా మ మరియు ఆయన నాయయము ఒకేసారి కలిస్ పన్ చేసతి ాయి అనుటకు ఇశా్యిేల్యులు ఒక ఉదాహరణగా ఎలా ఉనానిరో తెలియజేయాండి. నరకము లేద్? అనేకమాంద్ పారా ముఖయమ�ై న టీవీ సేవకులు న్తయ శిక్ష అను చారితిరా క స్దదా ాాంతమును సమీకిసతి ూ, దాన్న్ “దేవున్ సన్నిధ్ వెలుపల న్తయము అాంతములేన్, అనుభవిాంచగల హిాంస” అన్ వరిణు ాంచుటకు బదులుగా సాంపూరణు “న్రూములము” అన్ పునరినిర్వచిాంచారు. సర్వశకితి గల తాండిరా యి�ై న దేవున్ యొక్క పేరా మ మరియు మాంచితనమును గూరిచి బ�ై బిలు చేయు బో ధ దా్వరా లోతుగా పరా భావితమ�ై , దేవున్ తిరస్కరిాంచువారు న్తయము దుఖమును అనుభవిసతి ారు అన్ తెలుపు వాకయభాగములను వారు మరొకసారి దగ్రగా పరిశీలిాంచుచునానిరు. ఈ అభిపారా యమునకు బదులుగా, దేవుడు తన శతురా వులను సమూలముగా నాశనము చేసతి ాడన్, కాన్ వారిన్ న్తయము శికిాంచునటలు ు వారిన్ సజీవముగా మరియు స్పృహలో ఉాంచడు అన్ వారు ఉదఘా ాట్ాంచారు. సర్వశకితి గల తాండిరా యి�ై న దేవున్ యొక్క ఉగ్తను గూరిచిన బ�ై బిలు బో ధనను మరొకసారి కనుగొన్ పునరినిర్వచిాంచుటకు ఉదాహరణగా నరకముఅను స్దధ ాాంతమును చరిచిాంచాండి. నరకము అను పురాతన స్దధ ాాంతమును గూరిచి పునరాలోచన చేయుటకు ఈ పరా యతనిములను గూరిచి మీ అభిపారా యము ఏమిట్? మీరు సమముతి తెలుపుతారా లేదా? అందరికీ స్రవిత్రొ క రక్షణ క్్సతి ు మరణమును సార్వతిరా క రక్షణగా అరథా ము చేసుకోవాలన్ తెలుపుటకు ఒక పరా ఖాయతిగాాంచిన కాథలిక్ వేదాాంతవేతతి (కార్లు రహేనిర్) నేడు పరా యతనిములు చేయుచునానిడు. ఈ అభిపారా యము పరా కారాం, క్్సతి ు మరణము అన్ని దేశములు మరియు పరా జలకు సామానయముగా అనువరితి ాంచబడుతుాంద్, కాబట్టి కుటుాంబములు మరియు వయకతి ులు అన�� రు, స్లువ మీద క్్సతి ు కారయమును అరథా ము చేసుకునాని లేకప్ యినా వారికి అనువరితి ాంచబడుతుాంద్.వాసతి వాన్కి, స్లువ మీద దేవున్ కృపతో కప్పబడియునని వీరిన్ “తెలియబడన్ క�ైై సతి వులు” అన్ ప్లువవచుచి, వారికి తెలిస్నా తెలియకప్ యినా, వారు మ� స్సుయఅయినయిేసుయొక్క రక్షణ కారయములో భాగమ�ై యునానిరు. న్శచియముగా, దేవున్ రక్షణ పరా తి సథా లములో ఉనని పరా తి ఒక్కరికి వరితి సతి ుాంద్ అన్ చెపు్ప బ�ై బిలు భాగములు ఉనానియి (cf. 1 యోహాను 2.1-2; 4.14; 5.19; యోహాను 1.29; 4.42; 11.51-52; 2 కొరిాంథీ. 5.18-21; పరా కటన. 12.9, etc.). యిేసు క్్సతి ునాందు దేవుడు వయకతి పరచిన తన మాంచితనములో లోకమాంతా భాగమ�ై యుననిద్ అన్ లేఖనములో నుాండి ఎవర�ై నా సరియి�ై న ర్తిలో చెప్పగలరా – యిేసు మరణమునకు ఫలితాంగా అాందరు రకిాంచబడతారా, లేక కొాంతమాంద్ మాతరా మే రకిాంపబడతరా? సార్వతిరా క రక్షణ అను ఆలోచనలోన్ సమసయ ఏమిట్?

2

4

3

Made with FlippingBook - Online catalogs