మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Mentor Guide

/ 1 9 3

త డ్రి �ై న దే వు డు

స పాదకీయ (కొనసాగి పు)

పౌలు గలతీ పత్రి కలో ఉపయోగి చిన భాష దీనికి ఒక పరిణామముగా ఉన్నదీ. రోమీయులకు అతడు వ్రా సిన అత్యంత తీవ్మ�ై న విషయములు మరొక పరిణామము. అనేక స వత్సరముల క్రి త నా కన్నుల ను డి పొ రలు రాలి పడినవి మరియు నేను ఇలా చదివాను, “నీతి ధర్మశాస్్మును అనుసరి చిన ఇశ్రాే లు దీనిని సాధ చలేకపో ది ... ఎ దుకని? ఎ దుక టే వారు దానిని విశ్వాసము ద్వారాగాక, క్రి యల ద్వారా వెదకితిరి” (రోమా. 9:32 NIV). యూదా మత స స్కృతి తప్పి అని లేక గ్రీ కు స స్కృతి ఉన్నతమ�ై నది అని పౌలు చెప్పుటలేదు. ఏ స స్కృతిలో న�ై నా హృదయ విశ్వాసము కీలకమ�ై \నది అని అతడు ఉదఘా ్ట చుచున్నాడు – రూపము ప్రా ముఖ్మ�ై నవి కావు గాని, విశ్వాసము ప్రా ముఖ్మ�ై యున్నది. సువార్కు హృదయ విశ్వాసముతో స ద చిన గ్రీ కులు స స్కృతికముగా యూదుల�ై, యూదా రూపములను అనుసరి చవలసిన పని లేదు. ఫలిత గా, పౌలుఇలాఅన్నాడు, “వారుయూదులఆచారములనులేకగ్రీ కుఆచారములను అనుసరి చినా, విశ్వాసము ద్వారా దేవునికి విధేయత చూపు ప్జలను రక్షిచు దేవుని సామర్్యత అయిన సువార్ను బట్టి నేను బహుగా గర్ చుచున్నాను” (రోమా. 1:16). అయితే నిజమ�ై న విషయము విశ్వస చు ప్జలు తమ స స్కృతిలో ఉ టూ వారి సొ త సా స్కృతిక ఆచారములలో నిలిచిపో వుట కాదుగాని, వారు తమ సొ త స స్కృతిని పునరుద్రి చుకొని, ఇతర స స్కృతులు మరియు క్రీ సతు ్ శరీరము యొక్క సార్వత్రి కతలో విశ్వాస విధానముల యొక్క మాన్తను గుర్తి చవలసియున్నది. ఐరోపా క్రై స్వ్ము యొక్క పలు మూలములు అమెరికాలోనికి వ్యప చి, సుమారుగా 200 విభిన్నమ�ై న క్రై స్వ “విధానములకు” సృష్టి చాయి – కొన్ని ఇక్కడ పుటటా ్యి (మొర్మనలు ్, యెహోవా సాక్షులు), కొన్ని బ�ై బిలానుసారమ�ై నవి, కొన్ని బ�ై బిలుకు వ్తిరేకమ�ై నవి, కొన్ని చాలా త�ై నవి. మిషన్ ఫల్డ్ లో కూడా ఇదే జరుగుతు ది: అనేక భిన్నమ�ై న ఉద్మాలు వెలుగులోనికి వసతా ్యి. ప్జల యొక్క భాష మరియు స స్కృతి లోపల సువార్ను ప్భావవ తముగా ప్కట చుట ఉద్దే శ్మ�ై యున్నది, మరొక మిషనరీ స స్కృతి ను డి తీసుకొని వచ్చి నాటుట కాదు. హెచ్. రిచర్డ్ న�ై బర్వ్రా సినప్రా ముఖ్మ�ై నపుస్కమ�ై న సో షల్సో ర్సెస్ఆఫ్డినామినేషనలిజ లో, పలు డినామినేషన్ మధ్ కేవల సిదధ ్ాంత భిన్నత్వములు మాత్మే లేవుగాని, నిజమ�ై న సామాజక భిన్నత్వములు ఉన్నాయి అని వ్రా యబడియున్నది. అయితే, గమ చ డి, క్రై స్వ విశ్వాసము అనేక స దర్ములలో, “అ తర్త ఉద్మము” అయ్యన్నది మరియు విభిన్నమ�ై న సామాజక శాఖలలో, ఆ శాఖల యొక్క గుణములను తీసుకు టూ వ్క్పరచబడి ది. అయితే, మిషన్స్ కు తిరిగివస్తే , యూదులు/గ్రీ కు వారి మధ్ భిన్నత్వము తమ అపరాధముల క్షమాపణ కొరకు ప్రా ర్థి చు మెథడిస్్లు మరియు తమ ఋణములు క్ష చబడాలని ప్రా ర్థి చు ప్రే స్బిటేరియన్ మధ్ ఉన్న భిన్నత్వము క టే “తీవ్మ�ై నది.”

Made with FlippingBook - Online catalogs