మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Mentor Guide
1 9 4 /
త డ్రి �ై న దే వు డు
స పాదకీయ (కొనసాగి పు)
కాదు, పౌలు దినములలో సున్నతిఅనునదినిస దేహముగా స స్కృతికముగా క్రీ సతు ్ను యూదా అనుచరుల�ైన గ్రీ కు పురుషులకు ఒక ప్ధానమ�ై న ఆట కముగా ఉ డినది. విగ్హాలకు అర చిన ఆహారమును తినుట మరొక సున్నితమ�ై న విషయముగా ఉ డినది. చరిత్లో తరువాత, యూదులు/గ్రీ కు వారి సమస్ ల్యటిన్/జర్మన్ సమస్గా మారి ది. ఈసారి, కాపరులు వివాహము చేసుకొనుట లేక సన్యసులుగా ఉ డుట, మరియు స ఘ కూడికలలో ల్యటిన్ భాషను ఉపయోగి చుట వ టి భిన్నత్వములను మనము చూసతా ్ము. అనేక శతాబ్ముల పాటు ల్యటిన్ ఐరోపా భాషగా ఉ డినది మరియు పరిచారకులు, అట్ర్నీలు, వ�ై ద్యలు, మరియు ప్భుత్వ అధికారులు ఒకే భాషలో తమ వృతతు ్లను గూర్చి చదివేవారు. ఇది చాలా కాలము పాటు కొనసాగి ది! అనేక స వస్రముల పాటు ఐక్పరచు చదువు భాష ఎ తో మేలును చేస ది. అయితే బ�ై బిలు ఐరోపా భాషలలోనికి అనువద చుబడు వరకు దాని ప్త్యకతను సాధ చలేదు. ఆధునిక ఐరోపాలో మార్పును తెచ్చినది బ�ై బిలు విరివిగా వ్యప చుట. ఇది ఆసక్తి కరమ�ై న మరియు కలత కలిగి చు విషయమ�ై యున్నది-బ�ై బిలు విశ్వాసము ఏ భాష మరియు ఏ స స్కృతి వస్్ములన�ై నా ధరి చగలదు. నేడు మిషన్-దేశములు అని పిలువబడువాటి యొక్క అద్భతమ�ై న వాస్వికతను చూడ డి. అది ఆఫ్రి కా అయినా, భారత దేశమ�ై న లేక చ�ై నా అయినా, ేసు క్రీ సతు ్న దు నిజమ�ై న విశ్వాసులు అయ్యన్నవారిలో చాలామ ది సాధారణ గా మనము క్రై స్వ స ఘములు అని పిలచువాటిలో కనిప చరు! దీనినిమీరు నమ్మగలరా? ఇప్పటికీ వారు తమను తాము ముస్లి లు లేకహి దువులుగా పరిగణి చుకు టారు (సా స్కృతిక భావనలో). అయ్య, నేడు క్రై స్వ్ము దానిని అది పాశ్చాత్ నాగరికతయొక్క సా స్కతిక వాహనము ద్వారా గుర్తి చుకొ టు ది. పరిచర్ స్లములలో ఉన్న ప్జలు “పాశ్చాత్యలుగా” ఉ డుటకు ఇష్పడక, క్రై స్వ స ఘము ను డి దూరముగా ఉ డుటకు కోరతారు, క్రై స్వ స ఘము దాని సొ త దేశములో స స్కృతి, వేద తము, బ�ై బిలు వ్యఖ్యన విషయములలో పాశ్చాత్ రూపమును కలిగియున్నది. ఉదాహరణకు, జపాన్ లో పాశ్చాత్ముగా కనిప చు “స ఘములు” ఎన్ని ఉన్నాయి అ టే, గత నలభ�ై స వత్సరములుగా వాటిలో ఒక్క సభ్యడు కూడా పెరగలేదు. ఇప్పటికీ “జపాను రూపములో క్రై స్వ్ము” లేదు అని చాలామ ది గుర్తి చారు. ఒకటి ఆవిర్భవించినప్పుడు, అది పాశ్చాత్ క్రై స్వ పర పరతో గుర్తి చుకొనుటకు ఇష్పడదు. భారత దేశములో క్రీ సతు ్ను అనుసరి చుటకు ఇష్పడి, తమ గృహములలో అనుదినము బ�ై బిలు చదువుతూ, ఆరాధన చేసతూ ్, దేశములో పాశ్చాత్-స బ ధ స ఘములలో భాగముకాని కొన్ని లక్షల మ ది హి దువులు ఉన్నారు అని మనకు తెలుసు.
Made with FlippingBook - Online catalogs