మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Mentor Guide

/ 2 6 9

త డ్రి �ై న దే వు డు

ఈపాఠములోనిస బ ధభాగముఅ తా, ప్తిస్లములో దేవుడు సవాలు చేయబడతాడు అను ఆలోచన మీద ఆధారపడియు టు ది. ఈ లోకములోని ఆదిస భూతినిగా ఆయన ఉనికి తిరస్కరి చబడి, విగ్హముల ద్వారా సవాల్ చేయబడుతు ది, ఎ దుక టే విగ్రాధికులు దేవుని మరియు మన ప్భువ�ై న ేసు యొక్క త డ్రి మహిమను తిరస్కరిసతా ్రు. అ తేగాక, ఆయన న్యయము మరియు నీతిని పతనమ�ై న లోకములో జరుగు సమస్మునకు ఆయనను ద చువారు ప్ చుటకు ప్యత్నిసతా ్రు. ప్భువు ద్వారా పిలువబడినవారి యొక్క అతి గొప్ప పరిచర్ దేవుని గూర్చి, ఆయన ఎవరు, లోకములో ఏమి చేయుచున్నాడు, ఆయన ఉద్దే శ్ములు ఏమిటి, ఆయన ఎలా కార్ములు చేసతా ్డు, మరియు సృష్టి కొరకు ఆయన అ తిమ ఉద్దే శ్మును గూర్చి లేఖనములు బో ధ చు విషయములను ఆధునిక ప్జలకు స్పష్ము చేయవలసిన అవసరత అయ్యన్నది. ఈ పాఠ మరియు భాగము యొక్క శీర్షి క �ై న, “దేవుని సిదధ ్ాంతము మరియు రాజ్ వ్యప్తి ” ఈ లోకములో తన పరిపాలన మరియు మహిమను బయలుపరచుచున్న దేవుడు మరియు ఆయన వ్క్తి త్వము మధ్ ఉన్న స బ ధమును అనుబ ధపరచుటకు విశేషముగా ప్యత్నిసతు ్ ది. మరొక మాటలో, దేవుని రాజ్ము (లోకము మీద దేవుని నీతిగల పరిపాలన) ఆయన వ్క్తి త్వముతో, మరియు ఆయన చిత్మును గూర్చి ఆయన బయలుపరచుదానితో సూటిగా ముడిపడియున్నది అని తెలుపుటకు ప్యత్నిసతు ్ ది. ఆయన తనను తాను ఈ మానవాళికి బయలుపరచుకొనకు డా, ఆయన చిత్ములో దేనిని మనము తెలుసుకోలేము, మరియు ఆయన చిత్మునకు స ద చలేము. ఆయన ఉద్దే శ్ములు మరియు హేతువులను గూర్చి అవగాహన లేకు డా, ఆయన చిత్మునకు మనము స ద చలేము. ఆయన ఉద్దే శ్ములు మరియు హేతువుల విషయములో నిర్క్ష్ము కలిగియు డుట ద్వారా, నేడు లోకము చేయుచున్నటలు ్ మనము ఆయన ఉద్దే శ్ములు మరియు హేతువులను గూర్చి అజఞా ్నులుగా ఉ డి, జీవితమును కటటు ్టకు మరియు “సాఫల్తను” అన్వేష చుటకు అబద్ పునాదులను వెదకుతు టాము. ఒక భావనలో, లోకమును అర్ము చేసుకొనుటకు ఇది ఒక అద్భతమ�ై న విధానమ�ై యున్నది, దేవుడు మన కొరకు రూప చిన జీవనశ�ై లిని అనుసరి చుటకు బదులుగా చిన్న, ప్రా ముఖ్ముకాని, బ�ై బిలు విరుద్మ�ై న జీవనశ�ై లిని అన్వేష చు ఒక పెద్ అబద్పు లోక దృష్టి కోణ ప్యక్రీ అయ్యన్నది. 1 యోహాను 2.15-17 – త్రా ళ్తో కొరడాలు చేసి, గొఱఱె ్లను ఎడ్నన్నిటిని దేవాలయములో ను డి తోలి వేసి, రూకలు మార్చు వారి రూకలు చల్లి వేసి, వారి బల్లు పడద్రో సి [16] పావురములు అమ్ము వారితో– వీటిని ఇక్కడ ను డి తీసికొని పొ డి ; నా త డ్రి యిలలు ్ వ్యపారపుటిలలు ్గా చేయకుడని చెప్పెను. [17] ఆయన శిష్యలు– నీ టిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిచునని వ్రా యబడియున్నటటు ్ జఞా ్పకము చేసికొనిరి.

 5 పేజీ 15

స బ ధ

 6 పేజీ 16 భాగ 1 యొక్క సారా శ

Made with FlippingBook - Online catalogs