మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Mentor Guide

/ 8 9

త డ్రి �ై న దే వు డు

6. త్రి త్వము అను ఆలోచనను మూడు దేవుళలు ్గా ఎన్నడును వర్ణి చకు డుట ఎ దుకు అత్యంత ప్రా ముఖ్మ�ై యున్నది? దేవుని యొక్క మూడు వ్క్తి త్వములను ఉదఘా ్ట చుచునే దేవుని యొక్క ఏక దేవత్వమును చూపుటకు స ఘము ఎ దుకు జాగ్త్ వహి ది? 7. ఒక విషయము త్రి త్వమును గూర్చి సిదధ ్ాంతపరముగా సత్ము కాదు అని గ్హి చుటలో విశ్వాసప్మాణములు ఏ విధముగా సహాయపడతాయి? ఈ ఆలోచనలలో ఏదో ఒకదానిని తిరస్కరి చి కూడా మీరు ఆమోదయోగ్మ�ై న త్రి త్వ అభిప్రా యమును కలిగియు డగలరా: దేవుని యొక్క ఐక్త, త డ్రి , కుమారుడు, మరియు పరిశుదధ ్త్మ మధ్ భిన్నత్వములు, మరియు సభ్యల యొక్క సమానత్వము?

త్ే క దేవుడు: దేవుని గొప్పతనము భాగ 2: దేవుని ే

క మహిమ: త్రి త్వము

Rev. Dr. Don L. Davis

3

సాధారణ గా త్రి త్వములోని మొదట పురుష మూర్తి గా పరిగణి చబడు సర్వశక్తి గల త డ్రి �ై న దేవుడు ఆయన గొప్పతనమును గూర్చి బలముగా మరియు నిశ్చయతతో మాటలా ్డు గుణములను కలిగియున్నాడు. ప్తి విధముగాను, త డ్రి �ై న దేవుడు ఆత్మ అయ్యన్నాడు, ఆయనలో జీవమును కలిగియున్నాడు, నిజమ�ై న వ్క్తి త్వముగలవాడు, తన ద�ై వికమ�ై న స్వభావము మరియు గుణములో అపరిమితమ�ై నవాడు మరియు ఆయన సారము ఎన్నడును మార్పుచె దదు. దేవుని ే క మహిమ: త్రి త్వము అను ఈ భాగము కొరకు మా ఉద్దే శ్ము, దీనిని చూచుటలో మీకు సహాయము చేయుట అయ్యనది: • సర్వశక్తి గల త డ్రి �ై న దేవుడు దేవుడ�ై యున్నాడు మరియు ఆయన వ్క్తి త్వములో ద�ై విక గుణముల యొక్క గొప్పతనమును కలిగియున్నాడు. • సర్వశక్తి గల త డ్రి �ై న దేవుడు ఆత్మ అయ్యన్నాడు మరియు వసతు ్ లేక భౌతిక స్వభావము ఆయనకు లేదు. • సర్వశక్తి గల త డ్రి �ై న దేవుడు జీవమ�ై యున్నాడు మరియు ఆయనలో జీవమున్నది. ఆయన ఎల్ప్పుడూ ఉన్నాడు మరియు ఆయన నాశనముకానివాడు మరియు అమర్్యమ�ై నవాడు. • సర్వశక్తి గల త డ్రి �ై న దేవుడు ఒక వ్క్తి త్వమ�ై యున్నాడు ఆయనకు స్వయ - అవగాహన ఉన్నది, ఆయన తెలుసుకోగలడు, భా చగలడు, ఎన్నుకోగలడు మరియు ఇతర జీవులు మరియు సృష్టి తో స బ ధము కలిగియు డగలడు.

భాగం 2యొక్క సారాంశం

Made with FlippingBook - Online catalogs