మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Mentor Guide

9 0 /

త డ్రి �ై న దే వు డు

• సర్వశక్తి గల త డ్రి �ై న దేవుడు అపరిమితమ�ై నవాడు: సథా ్నము విషయములో ఆయన సర్వవ్యపి, సమయము విషయములో ఆయన నిత్యడు, జఞా ్నము విశయములొఇ సర్వజఞా ్ని, శక్తి విషయములో, ఆయన సర్వశక్తి గలవాడు. • సర్వశక్తి గల త డ్రి �ై న దేవుడు తుదకు మారనివాడు మరియు స్థి రమ�ై నవాడు: ఆయన లేని సమయము ఉ డదు, ఆయన మునుపు ఉన్న విధముగానే నిత్ము ఉ టాడు, ఆయన తన పూర్త, మహిమ, లేక వ�ై భవము విషయములో ఎన్నడును మారడు.

I. సర్వశక్తి గల తండ్రి �ై న దేవుడు ఆత్మ అయ్యున్నాడు.

వీడియోభాగం 2 ఆకారము

A. దేవుని ఆత్మీయతలోని విషయములు

1. దేవుడు ఆత్మస్వరూపి (ఆయనలో ఎలా టి మూలికలు లేవు, మరియు ఆయనలో ఏ విధమ�ై న భౌతిక స్వభావము లేదు).

3

a. యోహాను 4.24

b. 1 తిమోతి 1.17

c. 1 తిమోతి 6.15-16

2. దేవుడు అదృశ్మ�ై నవాడు.

a. యోహాను 1.18

b. యోహాను 6.46

c. కొలస . 1.15

Made with FlippingBook - Online catalogs