మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Student Workbook
/ 1 0 5
త డ్రి �ై న దే వు డు
త్రి త్వ సిదధ ్ాంతము మరియు త డ్రి �ై న దేవుని యొక్క గొప్పతనము అధ్యనము చేసి, ప్క్కనపెటటు ్ వేదా తశాస్్ అ శములు మాత్మే కావు. భిన్నముగా, ఇవి విశ్వాసము యొక్క గొప్ప సత్ములు, మరియు వాటిని ఎక్కువగా ధ్యానించువారు పూర్తి గా మార్పుచె దుతారు. ఈ గొప్ప సత్ములను మీ జీవితము మరియు పరిచర్కు అనుస ధానము చేయుట మీ జీవితమును మరియు పరిచర్ను మార్చగలదు; ఫలిత గా మీ వ్క్తి గత జీవితమునకు దేవుని వాక్మును మీరు సరి �ై న రీతిలో అనువర్తి చగలుగుతారు. ఈ పాఠములోని బో ధనను మీరు ధ్యానించుచు డగా, ఇక్కడ పరిశుదధ ్త్మ మీకు తెలిపిన సత్ముల ద్వారా మీ పరిచర్ పద్తిని మీరు ఏ విధముగా మార్చాలి, లేక బలపరచాలని ప్భువు కోరుచున్నాడో ఆయనను అడగ డి. ఈ సత్ములను మీరు ధ్యానించుచు డగా, వీటికి స బ ధ చి మీ జీవితము మరియు పరిచర్ను గూర్చి ఆలో చుచు డగా, ఈ సత్ములను గూర్చి ఏద�ై నా చేయమని ఆత్మ మిమ్మును పిలచుచున్నాడేమో వివే చ డి. దేవుని స్వభావము మరియు గొప్పతనమును గూర్చిన సత్మును ధ్యానించుచు దేవుని ఎదుట సమయమును గడప డి, మరియు ఈ బో ధనను సృజనాత్మకముగా ఎలా అనువర్తి చాలో ఆయనను అడగ డి. ఈ మాడ్యల్ కొరకు మీ పరిచర్ ప్రా జెకటు ్ను మీరు పరిగణి చుచు డగా, మీరు పరిచర్ చేయుచున్న సమూహముకు పరిచర్ మరియు పట్ణమును గూర్చిన ఈ ఆలోచనలను తరచుగా అనుస ధానము చేయవచ్చు. మెళకువ కొరకు దేవుని ముఖమును వెదక డి, మరియు తరగతిలో ఇతరులతో మీ మెళకువలను ప చుకొనుటకు వచ్చే వారము సిద్పడి ర డి.ే క దేవునిగా దేవుని స్వభావము మరియు సర్వశక్తి గల త డ్రి �ై న దేవుని గొప్పతనమును గూర్చిన ఈ సత్ములను గూర్చి ఆలో చుచు డగా, ప్తి అవసరతను తీర్చు మన దేవుని యొక్క సమృద్ధ ిన గూర్చి, తన సొ త జీవితములో మాత్మే గాక, తాను ప చు మరియు సే చు ప్జల జీవితములలో కూడా, ఒక వ్క్తి చూచుట ఆర భిసతా ్డు. బహుశా ఈ పాఠములో, త డ్రి యొక్క గొప్పతనమును ధ్యానించుచున్నప్పుడు, ఒక గొప్ప అవసరత మీ దృష్టి కి తేబడియు డవచ్చు. ఒక విశేషమ�ై న సమస్, అవసరత, లేక ఆ దోళన మీద దృష్టి పెట్మని పరిశుదధ ్త్మ మిమ్మును ప్రే రేప చియు డవచ్చు మరియు మీరు దానిని చేయుటకు ప్భువు శక్తి కొరకు అడగవలసియు డవచ్చు. మీ అవసరతను ప చుకొనుటకు మరియు ఒకరి కొరకు ఒకరు ప్రా ర్థి చుటకు సమయమిది. మీరు కలిసి ప్రా ర్థి చుటకు సమయము అనుకూ చకపో తే, మీరు మీ భారమును ప చుకోగల మరియు మీ విన్నపములను దేవుని యొద్కు తీసుకొనివెళ్గల ఒక ప్రా ర్నా భాగస్వామిని కనుగొన డి. అవును, మీ బో ధకుడు, మీ స ఘ నాయకులు, ముఖ్ముగా మీ కాపరి మీ కొరకు ప్రా ర్థి చుటకు సిద్ముగా ఉన్నారని తెలుసుకో డి. ప్భువు స్వర విన డి, మన గొప్ప మరియు అ దరికీ సార్వభౌమ ప్భువ�ై న సర్వశక్తి గల త డ్రి తో మీ అవసరతలను ప చుకొనునటలు ్ మిమ్మును ప్రే రేప చుటకు పరిశుదధ ్త్మకు అనుమతి ఇవ డి.
పరిచర్య అనుబంధాలు
3
కౌన్సిలిగ్ మరియు ప్రా ర్న
Made with FlippingBook Digital Publishing Software