మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Student Workbook

1 2 /

త డ్రి �ై న దే వు డు

చేయు వ్క్తి , అద్ములో తన ముఖమును చూసుకొని తరువాత అది ఎలా ఉ టు దో మరచిపోే వ్క్తి ని పో లియున్నాడని ఆయన సూచిసతు ్న్నాడు. ప్తి విషయములోను, వాక్మును అనుసరి చువాడు ఆశీర్వద చబడతాడు (యాకోబు 1.22-25). మీరు నేర్చుకొను విషయములను అభ్యసిక గా నిజ జీవిత అనుభవాలలో మీ వ్క్తి గత జీవిత అవసరతలలో, మీ పరిచర్లో మరియు మీ స ఘమ తటిలో ఉపయోగిసతా ్రని మా ఆకా క్ష. కాబట్టి , మీరు ఈ కోర్సు ద్వారా నేర్చుకున్న విషయాలను ఇతరులకు తెలియజేయుటకు గాను ఒక పరిచర్ ప్రా జెకటు ్ను వ్రా యుట ఈ కోర్సులోని ప్రా ముఖ్మ�ై న భాగము. వేదా త శాస్్ వ్యస : ఒక స్నేహితునికి లేఖ. వాక్మును బో ధ చుట అ టే చాలా సారలు ్ ఒక ప్స గము చేయుట లేక ఒక బ�ై బిలు తరగతిని బో ధ చుట మాత్మే కాదు గాని, మీ విశ్వాసమును గూర్చి ఒక స్నేహితునికి, కుటు బ-సభ్యునకి, లేక జత పని వానికి చెప్పుట అయ్యన్నది. ప్రా ముఖ్మ�ై న వేదా త శాస్్ అ శములను గూర్చి అధికారికముగా మాటలా ్డు మీ న�ై పుణ్తను పె చుకొనుట ఈ వ్యసము యొక్క ఉద్దే శ్మ�ై యున్నది. దేవుని వ్క్తి త్వము మరియు ేసున దు విశ్వాసము చుట వ టి విషయములతో సతమతమవుతున్న ఒక వ్క్తి ని ఊహి చుకో డి . ఆ వ్క్తి కి ఒక లేఖ వ్రా య డి, దేవుని య దు విశ్వాసము ఉ చుట ఎ దుకు ప్రా ముఖ్మ�ై యున్నదో కారణమును వారికి అ ద చ డి. ప్తి లేఖ క ది విషయముల ఆధారముగా పరీక్షిచబడుతు ది: • స్పష్ముగా వ్రా యబడి లేక ట�ై పు చేయబడి, సమయమునకు అ ద చబడుట • ర డు ను డి నాలుగు పేజీలు • అనుదిన స భాషణ భాషలో వ్రా యబడుట • లేఖన మద్తుతో స్పష్మ�ై న కారణాలను ఇచ్చుట • క్రీ సతు ్ ద్వారా దేవుని నమ్ముటకు బలమ�ై న ఆహ్వానము నిచ్చుట మీ వ్యసము ఒక స్నేహితునికి మీరు వ్రా సే లేఖను పో లియు డాలి. లేఖను మీరు వ్రా యుచున్న వ్క్తి ని గూర్చి ఒక చిన్న పేరాతో ఆర చ డి. ఆ వ్క్తి ని గూర్చిన వివరములు ఇవ డి: వారి వయస్సు, వారు నివస చు స్ల , వారికి బ�ై బిలును గూర్చి తెలిసిన విషయములు (తెలిసియు టే), వినుటకు వారి సుముఖత, మొ. ఏ విధమ�ై న పరిస్థి తిన�ై నా, వ్క్తి న�ై నా, చిరునామాన�ై నా ఎన్నుకో డి. మీ లేఖ యొక్క ముఖ్ భాగములో దేవునియ దు విశ్వాసము చుట కొరకు మీ స్నేహితుని ఎదుట కొన్ని ప్రా ముఖ్మ�ై న కారణములను వ్రా య డి. వారికి కారణాలను ఇచ్చి, వాటికి లేఖన మద్తునివ డి. అవసరమ�ై తే, వారికి ఎదుర�ై య్య ే అభ్యంతరములను గూర్చి ఆలో చి వాటికి జవాబివ డి. ఒప్ చుటకు ప్య చ డి! మరొకసారి, ఇది ఒక వ్క్తి గత లేఖే గాని, అధికారిక అధ్యన రచన కాదు. పరిచర్ ప్రా జెకటు ్కు 30 పా టలు ్ ఉన్నాయి మరియు ఇది మీ మొత్ గ్రే డులో 10% కలిగియు ది, కాబట్టి నిశ్చయతతో మీ మెలకువలను ప చుకో డి మరియు మీ సారా శమును స్పష్ముగా వ్రా య డి.

ప్ణాళిక మరియు సారాంశం

గ్రే డింగ్

Made with FlippingBook Digital Publishing Software