మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Student Workbook

1 2 0 /

త డ్రి �ై న దే వు డు

2. ఆయన తన నిబ ధన వాగదా ్నములన్నిటిని నెరవేర్చుతాడు.

a. మీకా. 7.20

b. 2 కొరి థీ. 1.20

3. దేవుని వాక్ము పూర్తి గా నమ్మదగినది; దానిని మార్చుట సాధ్ము కాదు.

a. కీర్నలు 119.160

b.

షయా 55.8-11

c. యోహాను 17.17

4. దేవుని ప్రా మాణికత యొక్క అ తర్భవములు

4

a. దేవుని ప్రా మాణికత దేవుని ఖచ్చితమ�ై న మరియు నిశ్చయమ�ై న వాగదా ్నములను తెలుసుకొనుటకు, నమ్ముటకు మరియు వాటి ఆధారముగా కార్ములు చేయటకు మనలను ఆహ్వానిసతు ్ ది.

b. దేవుని పిల్లముగా మనము ఆయన వలె మార్ములన్నిటిలో యథార్ముగా ఉ డాలి.

c. ఆయన కాలములో ఆయన విధానములలో దేవుని వాగదా ్నములు నెరవేర్చబడుట కొరకు మనము వేచియు డాలని దేవుని ప్రా మాణికత మనలను కోరుతు ది, షయా 40.28-31.

C. దేవుడు నమ్మదగినవాడు (ఆయన చేయు ప్తి పనిలో దేవుడు నిజమ�ై నవాడు అని రుజువు అవుతు ది).

Made with FlippingBook Digital Publishing Software