మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Student Workbook

1 4 4 /

త డ్రి �ై న దే వు డు

త డ్రి , కుమారుడు మరియు పరిశుదధ ్త్మ దేవుని యొక్క అపారమ�ై న అ దమును, బలమును, మరియు మహిమను, లేక త్రి త్వములోని మొదటి పురుషమూర్తి అయిన సర్వశక్తి గల త డ్రి �ై న దేవునియొక్క మహత్వమును వర్ణి చుటకు ఏ మార్ము లేదు. నిత్ జీవము యొక్క స్వభావమును గూర్చి ేసు పలికిన మాటలు ేసున దు విశ్వాసము ద్వారా దేవుని తెలుసుకొనుట మరియు ఆయనతో నడుచుట యొక్క ప్రా ముఖ్తను తెలియజేసతా ్యి, “అద్వితీయ సత్దేవుడవ�ై న నిన్నును, నీవు ప పిన ే సు క్రీ సతు ్ను ఎరుగుటే నిత్ జీవము” యోహాను 17.3. మన సొ త రక్షణ కూడా సర్వశక్తి గల త డ్రి �ై న దేవుడు, మరియు ఆయన ప్రి య కుమారుడు, మన ప్భువ�ై న మెస య �ై న ేసును గూర్చిన ఖచ్చితమ�ై న జఞా ్నముతో ముడిపడియున్నది. ఈమాడ్యల్ జీవిత కాలము మన దేవుని అన్వేష చుటకు మొదటి అడుగుగా ఉ డాలని మేము ఆ చుచున్నాము. సజీవుడ�ై న దేవునిగా మఱియు సర్వమునకు సృష్టి కర్గా, ఆయనను మనము వెదకాలని ఆయన కోరుచున్నాడు మరియు మనము ఆయనను అన్వేష చినప్పుడు మాత్మే ఆయన దొరుకుతాడు. కోరహు కుమారుల ప్రా ర్నలు మీ వ్క్తి గత జీవిత ఉద్దే శ్ము మరియు దర్శనము కావాలని కోరుచున్నాము: కీర్నలు 42.1-2 –“దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్ లు దేవా, నీకొరకు నా ప్రా ణము ఆశపడుచున్నది. [2] నా ప్రా ణము దేవునికొరకు తృష్గొనుచున్నది. జీవముగల దేవునికొరకు తృష్గొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చెదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను?” సర్వశక్తి గల త డ్రి �ై న దేవుని యొక్క గొప్పతనము మరియు మ చితనము మీ జీవితమును దర్శన మరియు బలముతో పునుగాక, తద్వారా నేటి దినముల కొరకు ఆయన శిష్యునగా మీరు గౌరవనీయముగా ప్భువునకు ప్రా తినిధ్ము వహి చుదురుగాక!

ఈ మాడ్యుల్ గురించి చివరి మాట

4

Made with FlippingBook Digital Publishing Software