మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Student Workbook
/ 1 6 7
త డ్రి �ై న దే వు డు
పర పరలు (కొనసాగి పు)
అనుబంధం B “గొప్ప పరంపర” యొక్క నిర్వచనం గొప్ప పర పరను (కొన్ని సారలు ్ “classical Christian tradition” అని కూడా పిలువబడుతు ది) Robert E. Webber ఈ విధ గా నిర్వ చాడు: [అది] క్రీ స్ తు కాలము ను డి ఐదవ శతాబ్ము మధ్లో లేఖనములలో ను డి అభివృద్ధ చె దిన క్రై స్వ విశ్వాసము మరియు అలవాట్ యొక్క విస్ తా ర ఆకారము. ~ Webber. The Majestic Tapestry. Nashville: Thomas Nelson Publishers, 1986. p. 10. ఈ పర పర పురాతన మరియు ఆధునిక ప్రొ టెస్టె ట్ వేదా తవేత్ల ద్వారా బలముగా ప్కట చబడి ది. ఆ విధ గా ఆ పురాతన సభల�ైన Nicea, Constantinople, the first of Ephesus, Chalcedon, మరియు మిగిలినవి, తప్పిదములను ఎదురి చుటకు ఏర్పాటుచేయబడినప్పటికీ, విశ్వాస సిద్ ధ ాంతములను ఇష్పూర్వకముగా హత్ తు కొని పరిశుద్ముగా గౌరవిస్ తా ము, ఎ దుక టే వాటిలో నిజమ�ై న మరియు పవిత్మ�ై న లేఖనముల అనువాదము ఉ ది, మరియు వాటిని పరిశుద్ పితరులు ఆత్మీయ మెళకువతో మతమునకు విరోధముగా నిలబడినవారిని అనగద్రొ క్కుటకు ఉపయోగి చారు. ~ John Calvin. Institutes . IV, ix. 8. . . . ఆధునిక బ�ై బిల్ వ్యఖ్యనములో విలువ�ై న ప్తిది కూడా ఐదవ శతాబ్ము లోపే కనుగొనబడి ది. ~ Thomas C. Oden. The Word of Life. San Francisco: HarperSanFrancisco, 1989. p. xi మొదటి నాలుగు సభలు త్రి త్వము మరియు మానవతారము మీద ఆర్ తో డాక్స్ విశ్వాసమును స్థి రపరచాయి కాబట్టి అవి చాలా ప్రా ముఖ్మ�ై నవి. ~ Philip Schaff. The Creeds of Christendom. Vol. 1. Grand Rapids: Baker Book House, 1996. p. 44. ఎక్యమినికల్ సభలు మరియు విశ్వాస స గ్హములను గూర్చి మా స బో ధన, పలు స ఘములు అనగా కాథలిక్, ఆరతో ్డాక్స్, మరియు ప్రొ టెస్టె ట్ వారు అ గీకరి చిన సభల మీద మా దృష్టి ఉ చాము. మొదటి ఏడు సభలను గూర్చి కాథలిక్ మరియు ఆరతో ్డాక్స్ వారు సమ చినప్పటికీ, ప్రొ టెస్టె ట్ వారు మొదటి నాలుగు వాటిని ప్రా థమిక గా
Made with FlippingBook Digital Publishing Software