మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Student Workbook
/ 2 3 1
త డ్రి �ై న దే వు డు
నీ రాజ్ము వచ్చునుగాక: “దేవుని మహిమను గూర్చిన వృత్ాంతము” (కొనసాగి పు)
4. ప్భువ�ై న క్రీ సతు ్ రాజ్మును త డ్రి �ై న దేవునికి అప్పగి చుట, 1 కొరి థీ. 15.24-28 5. రాబో వు యుగము: సమస్ముగా ే క దేవుడు – Zech. 14.9; 2.10; యిర్మీయా 23.6; మత్యి 1.23; కీర్నలు 72.8-11; Mic. 4.1-3
మన పాపముల కొరకు క్రీ స్ తు యొక్క మరణము – మనకు ప్కట చబడిన పరిహారమును ఆయన చెల్లి చుట – ఆయన సాధ చిన చట్పరమ�ై న విజయము అయ్యన్నది మరియు ఇలా చేయుట ద్వారా ఆయన మానవాళి మీద సాతాను యొక్క చట్పరమ�ై న పట్ టు ను తుడుచివేశాడు. అయితే క్రీ స్ తు క్రి యాశీలమ�ై న విజయమును కూడా సాధ చాడు. అనగా, ఆయన నీతిమ తునిగా తీర్చబడి సజీవుడు అయినప్పుడు, విశ్వము యొక్క ఉన్నత న్యయస్ థా నములో ఆయన నీతిమ తునిగా ప్కట చబడినప్పుడు, దేవునికి మరియు నరునికి విరోధి అయిన సాతాను పూర్తి గా నిరాయుధునిగా చేయబడి, స హాసనము ను డి త్రో సివేయబడినాడు. క్రీ స్ తు ప్రా చీన మరణము అను చెరసాల ను డి విజయవ తునిగా బయటకు వచ్చాడు. ఆయన “ప్ధానులను మరియు అధికారులను నిరాయుధులను చేసి” “వారి ప�ై న బాహాటముగా విజయమును సాధ చాడు” అని అపొ స్లుడ�ై న పౌలు చెబుతున్నాడు. (కొలస్ . 2.15). ~ Paul Billheimer. Destined for the Throne. Minneapolis: Bethany House Publishers, 1996. p. 87.
III. కాలమంతటియొక్క నాటికకు అంతర్భావములు A. సమస్ మానవ చరిత్లో దేవుని సార్వభౌమ ఉద్దే శ్ము ఉన్నది. 1. ఆయనకు నచ్చినది ఆయన చేసతా ్డు, కీర్నలు 135.6.
2. దేవుని జఞా ్నము మరియు ప్ణాళికలు తరములన్నిటి కొరకు నిలిచియు టాయి, కీర్నలు 33.11; కీర్నలు 115.3. 3. ఆది ను డి సమస్ విషయముల యొక్క అ తమును దేవుడు ప్కట చాడు, షయా 46.10. 4. రక్షణ మరియు విమోచన కొరకు దేవుడు కలిగియున్న ప్ణాళికను ఏ ఒక్కరు మరియు ఏదియు నిలువలేదు, దాని. 4.35. B. ద�ై వికమ�ై న నాటిక వివృతమగుటలో దేవుడు కే ద్ భూమిక కలిగియున్నాడు, ఎఫెస. 1.9-11. C. పరిచర్ అనగా ఆదియ దు న చినదానిని వెదకి రక్షిచుట అయ్యన్నది. 1. దేవుని సార్వభౌమ పరిపాలన, మార్కు 1.14-15 2. సాతానుయొక్క తిరుగుబాటు, ఆది. 3.15తో కొలస్ . 2.15; 1యోహాను 3.8 3. మానవాళియొక్క విషాదకరమ�ై న పతనము, ఆది. 3.1-8 cf. రోమా. 5.5-8 D. సర్వజనులను శిష్యలనుగా చేయుట అనగా, సర్వశక్తి గల దేవుని ప్ణాళికలో మన భూమికను పో ష చుట అయ్యన్నది! IV. “నీ రాజ్యము వచ్చును గాక”: దేవుని పరిపాలన క్రి ంద జీవించుట A. ేసు సువార్లోని విశేషత: “రాజ్ము మన మధ్న ఉన్నది,” మార్కు 1.14-15. B. ే సు మరియు రాబో వు యుగము ప్సతు ్త యుగములో ఆవిష్కృతమగుట 1. బాప్తి స్మమిచ్చు యోహాను యొక్క బో ధనలు, మత్యి 11.2-6
Made with FlippingBook Digital Publishing Software