మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Student Workbook

/ 2 3 9

త డ్రి �ై న దే వు డు

అ ను బ ం ధ ం 3 4 దేవుని ే Rev. Dr. Don L. Davis

క తత్వము: త్రి త్వము

త్రి త్వ సిద్ ధ ాంతమును బో ధ చు విషయములో స ఘము వెనుకాడలేదు. అర్ము చేసుకొనుటనట్ లు నట చకు డా, స ఘము సాక్ష్మి ది, పరిశుద్త లేఖనములు బో ధ చు విషయమును అది పునరావృత చేస ది. త్రి త్వములో ఏకత్వము అను ఆలోచన విరుద్ముగా ఉన్నదని చెబుతూ కొ దరు లేఖనములు దేవుని గూర్చి ే క దేవుడు అని చెప్పుట లేదు అని నిరాకరిస్ తా రు; అయితే దారి ప్క్క ఒక ఆకురాలి పడుట లేక పక్ గూడులో ఒక గుడ్ డు పొ దగబడుట గూర్చి మనకు ఎలా టి అవగాహన లేదు కాబట్టి , త్రి త్వము మనకు ఎ దుకు సమస్గా ఉ డాలి? “ఆయనను గ్హి చుట సాధ్ము కాదు, అయన మన అవగాహనకు చినవాడు అని తెలుసుకొని, మన పరిమిత అవగాహన ఆధారముగా ఏ రూపము, మరియు సృజించబడిన అ దము ద్వారా గ్హి చలేము అని తెలుసుకొనుట ద్వారా మనము దేవుని గూర్చి ఉన్నతమ�ై న రీతిలో ఆలో చవచ్చు” అని మ�ై ఖేల్ డి మోలినోస్ చెబుతాడు. “త డ్రి కి, కుమారునికి, మరియు పరిశుద్ ధ త్మకు మహిమ కలుగునుగాక” అని స ఘము పాడుతు ది. ఇదేమిటి? ముగ్ గు రు దేవుళ్కు స్తో త్మా? కాదు; ముగ్ గు రు వ్క్తి త్వములలో ఉన్న ఒకే ఒక్క దేవునికి స్ తు తులు. ఒక పాట తెలుపుతున్నట్ లు , “యెహోవా! త డ్రి , కుమారా, పరిశుద్ ధ త్ముడు! ముగ్ గు రిగా ఉన్న ఒక్కడు!” క్రై స్వులు ఇదే దేవుని ఆరాధిస్ తా రు – ే క ఎహోఅవా. దేవుని య దు క్రై స్వుల విశ్వాసము యొక్క కే ద్ము బయలుపరచబడిన త్రి త్వ మర్మము అయ్యన్నది. ట్రి నిటస్ అనునది ల్యటిన్ పదమ�ై యున్నది అనగా ముగ్ గు రు గుణము అయ్యన్నది. క్రై స్వ్ము ట్రి నిటస్ సిద్ ధ ాంతము మీద, దేవుని యొక్క మూడు వ్క్తి త్వముల మీద ఆధారపడియు టు ది. ~ J. I. Packer. Knowing God . Downers Grove: InterVarsity Press, 1993. p. 65. ఆలోచించవలసిన ప్శ్నలు • ఒక విషయమును అర్ము చేసుకొనుట మరియు ఒక విషయమును గూర్చి సాక్ష్మిచ్చుట మధ్ ఉన్న స బ ధము ఏమిటి? • త్రి త్వమును గూర్చి స ఘము యొక్క ఉత్మమ�ై న సాక్ష్ము దాని కీర్నలు మరియు ఆరాధనలో, దాని సిదధ ్ాంతములు మరియు బో ధనలలో స్పష్ముగా కనబడుతు ది అని మీరు ఎ దుకు భా చుచున్నారు? ~ A. W. Tozer. The Knowledge of the Holy . New York: Harper Collins, 1961. pp. 18-19.

Made with FlippingBook Digital Publishing Software