మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Student Workbook
2 4 2 /
త డ్రి �ై న దే వు డు
దేవుని ే
క తత్వము: త్రి త్వము (కొనసాగి పు)
g. 1 తిమోతి 2.5 B. ముగగు ్రూ దేవత్వము ఉదఘా ్ట చబడి ది (Erickson, p. 98).
త్రి త్వములోని ప్తి పురుషమూర్తి (త డ్రి , కుమారుడు, మరియు పరిశుదధ ్త్మ) దేవుని గూర్చి మాత్మే ఉదఘా ్ట చబడు లక్షణములను పొ దినవానిగా వర్ణి చబడియున్నాడు. 1. త డ్రి దేవుడు (సార్వత్రి కముగా ఉదఘా ్ట చబడుతు ది). 2. కుమారుడు దేవుడు (ఫిలిప . 2.5-11; యోహాను 1.1-18; హెబ్రీ . 1.1-12; యోహాను 8.58, మొ.). 3. పరిశుదధ ్త్ముడు దేవుడు (అపొ . 5.3-4; యోహాను 16.8-11; 1 కొరి థీ. 12.4-11; 3.16-17; మత్యి 28.19; 2 కొరి థీ. 13.14). 4. బ�ై బిలులోని ఈ ముగగు ్రు పురుషమూరతు ్లు అవే లక్షణములను కలిగియున్నారు. a. నిత్మ�ై న, రోమా. 16.26తో ప్కటన. 22.13; హెబ్రీ . 9.14 b. పరిశుదధ ్డు, ప్కటన. 4.8, 15.4, అపొ . 3.14, 1 యోహాను 9.14 c. సత్యడు, యోహాను 7.28, యోహాను 17.3, ప్కటన. 3.7 d. సర్వవ్యపి, యిర్మీయా 23.24, ఎఫెస. 1.23; కీర్నలు 139.7 e. సర్వశక్తి గలవాడు, ఆది. 17.1తో ప్కటన. 1.8; రోమా.15.19; యిర్మీయా 32.17 f. సర్వజఞా ్ని, అపొ . 15.18; యోహాను 21.17; 1 కొరి థీ. 2.10-11 g. సృష్టి కర్, ఆది. 1.1తో కొలస . 1.16; యోబు 33.4; కీర్నలు 148.5తో యోహాను 1.3, మరియు యోబు 26.13 h. నిత్ జీవమునకు మూలము, రోమా. 6.23; యోహాను 10.28; గలతీ. 6.8 i. క్రీ సతు ్ను మృతులలో ను డి లేపుట, 1 కొరి థీ. 6.14తో యోహాను 2.19 మరియు 1 పేతురు 3.18 C. ముగగు ్రుగా దేవుడు?: తార్కిక అవగాహన లేక బ�ై బిలు బో ధన (Erickson, p. 99) 1. వాక్భాగ ఆధారములు: 1 యోహాను 5.7 యొక్క సమస్ 2. దేవుని నామవాచకమునకు బహువచన : ఎలోహి , ఆది. 1.26, షయా 6.8
Made with FlippingBook Digital Publishing Software