మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Student Workbook

/ 2 5 1

త డ్రి �ై న దే వు డు

దేవుని సార్వభౌమత్వము మరియు సార్వత్రి క ప్త్క్షత (కొనసాగి పు)

2. దీని పక్షమున వాదన a. మనలను మనము దేవుని కనికరమునకు అప్పగి చుకొనుట b. పాత నిబ ధన విశ్వాసుల ఉదాహరణ c. రక్షణ పొ దుటకుగాను మీ రక్షణ కొరకు ఇవ్వబడిన ఉపాయమును గూర్చి మీకు అవగాహన ఉ డాలా? d. పాత నిబ ధన మరియు కరొ ్త్ నిబ ధనలో రక్షణకు ఏక�ై క ఆధారము: ధర్మశాస్్ము ను డి క్రీ సతు ్ ఇచ్చిన విమోచన (గలతీ. 3-4) III. సాధారణ ప్త్యక్షతయొక్క అంతర్భావములు A. దేవుని సాధారణ ప్త్క్షత వలన, మానవుల దరు దేవుడు తనను గూర్చి తాను బయలు పరచుకొనిన విధానమును చూడగలుగుతారు. 1. మనలో సామాన్ పరిమితులు ఉన్నాయి. 2. మనము దేవుని మహిమకరమ�ై న సృష్టి ని ప చుకొనుచున్నాము. B. దేవుని గూర్చిన సత్మును విశేష ప్త్క్షత వెలుపల కూడా కనుగొనవచ్చు (Erickson, p. 41). 1. సత్ము ప్త్యకమ�ై నది. 2. సత్ము దేవుని యొక్క విశేష ప్త్క్షతకు మద్తునిసతు ్ ది గాని, దానికి ప్త్యమ్నాయ కాదు. C. సాధారణ ప్త్క్షత దేవుని అన్వేష చుటకు నిరాకరి చు విషయములో నిరదో ్షత్వమును చూపు వారి వాదనలను తొలగిసతు ్ ది. 1. దేవుని శక్తి మరియు దేవుడు అ దరికి తెలుసు. 2. ఆ సత్మును మనము అణచివేసినప్పుడు మనము శిక్షను పొ దు అవకాశ ఉ టు ది. D. మానవ అనుభవములో మతము యొక్క వాస్వికత సాధారణ ప్త్క్షత ను డి తలెతతు ్తు ది. 1. ప్తి మానవ సమాజముకు దేవుని జఞా ్నము ఉన్నది. 2. మత ఆలోచన సాధారణ పత్క్షతలో అణచి వేయబడిన, అస్పష్మ�ై నమన దేవుని జఞా ్నమును గూర్చి అర్ము చేసుకొనుటకు చేయు ప్యత్నమ�ై యున్నది.

Made with FlippingBook Digital Publishing Software