మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Student Workbook

/ 3 7

త డ్రి �ై న దే వు డు

దేవుని అ తర్వ్యాప్తి ఆయన తన సృష్టి లో క్రి యాత్మకముగా ఉ డుటను సూచిసతు ్ ది, మరొక వ�ై పున, ఆయన సర్వోత్ర్ కుష్త దేవుని అసమానమ�ై న స్వభావము మరియు తెలుసుకోలేని గుణమును సూచిసతు ్ ది. దేవుని గుణములు ే క దేవుడ�ై న, త డ్రి , కుమారుడు మరియు పరిశుదధ ్త్మల యొక్క లక్షణములను సూచిసతా ్యి, మరియు వాటిని ఆయన గొప్పతనము మరియు మ చితనముగా వర్గీ కరి చవచ్చు.దేవుని లక్షణములలో గొప్పవి ఆత్మీయత, జీవము, వ్క్తి త్వము, అపరిమిత తత్వము, మరియు స్థి రత్వము. దేవుని గుణములలో మ చివి ఆయన న�ై తిక పవిత్త, నిజాయితీ, మరియు ప్రే మ. ప్రొ లేగోమెన: దేవుని సిద్ ధ ాంతముమరియురాజ్ వ్యప్తి , అను అ శముయొక్క మరికొన్ని ఆలోచనలను మీరు తెలుసుకోవాలని ఆశపడితే, ఈ క ది పుస్కములను మీరు చూడవచ్చు: Evans, William. The Great Doctrines of the Bible. Chicago: Moody Press, 1976. Schaeffer, Francis A. The God Who is There. Chicago: InterVarsity Press, 1968. Stone, Nathan J. Names of God. Chicago: Moody Press, 1993. మీ వ్క్తి గత జీవితము మరియు పరిచర్ కొరకు ఈ సత్ముల యొక్క అర్మును గూర్చి ఆచరణాత్మకముగా ఆలో చుటకు ఇది సమయము. నేడు మీ జీవిత పరిస్థి తి మీద దృష్టి పెట్టి , ఈ సత్ములను మీరు దేవుని స్వభావము మరియు ఉనికితో అనుస ధానము చేయాలని పరిశుదధ ్త్మ కోరు విధానము మీద దృష్టి పెట్ డి. యాకోబు 1:22-25లో యాకోబు చేసిన వాగదా ్న , కేవల దేవుని వాక్మును వినువారిగా మాత్మేగాక, చేయువారిగా ఉ డువారికి విశేషమ�ై న ఆశీర్వాదము లభిసతు ్ ది అని చెబుతు ది. దేవుని సాధారణ మరియు విశేష ప్త్క్షత, ఆయన అ తర్వ్యాప్తి మరియు సర్వోత్కృష్త విషయములో మీరు దేని మీద దృష్టి పెటటా ్లని పరిశుదధ ్త్మ కోరుచున్నాడు, మరియు ఈ ర డు సత్ముల విషయములో నేడు మీరు ఏమి చేయాలని దేవుడు కోరుచున్నాడు? దేవుని సిదధ ్ాంతమును గూర్చిన ఈ సత్ములను గూర్చి మీరు ఆలో చునప్పుడు, ఏ విశేషమ�ై న వ్క్తి , సన్నివేశము, లేక పరిస్థి తిని మీరు అనువర్న కొరకు ఆలోచిసతా ్రు? మీ జీవితము మరియు పరిచర్లో మీరు దేనిక�ై నా ఈ సత్ములను ఇప్పుడు అనువర్తి చవలసియున్నదా? ఉన డల, ఈ విషయములను గూర్చి మీరు ఏమి చేయాలని దేవుడు కోరుచున్నాడు? వారి జీవితములోని ఈ భాగములకు దేవుని వాక్ బో ధనను అర్ము చేసుకొని, అనువర్తి చవలసిన వ్క్తి మీ పరిచర్లో ఎవర�ై నా ఉన్నారా? ఈ బో ధనను మీరు వారికి

నిధులు మరియు పుస్కాలు

1

పరిచర్య అనుబంధాలు

Made with FlippingBook Digital Publishing Software