మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Student Workbook

/ 4 7

త ాం డిరా యి�ై న దే వు డు

సృషిటి కరతి గ్ దేవుడు: దేవుని ద�ై వకృతము భాగాం 1: సర్వశకితి గల తాండిరా యి�ై న దేవున్ గూరిచి నెైస్న్ ఉదఘా ాటన Rev. Dr. Don L. Davis

ముఖయా సందేశము

సర్వశకితి గల తాండిరా యి�ై న దేవుడు, భూమాయకాశములను సృజాంచినవాడు, ఆయన చేస్న సమసతి ము మీద సార్వభౌముడు అయుయనానిడు, అన్ని చోటలు జీవము అాంతట్కి ఆధారము అయుయనానిడు, యిేసు క్్సతి ు దా్వరా తన కారయముల వలన సమసతి మును నడిప్ాంచువాడెైయునానిడు. భూమాయకాశములలో ఆయన నామము ఘనపరచబడి, మహిమపరచబడునటలు ు తాను చేయు సమసతి మును దేవుడు చేసతి ాడు. సర్వశకితి గల తాండిరా యి�ై న దేవున్ గూరిచి నెైస్న్ ఉదా ఘా టన అను ఈ భాగము కొరకు మా ఉదేదా శయము, దీన్న్ చూచుటలో మీకు సహాయము చేయుట అయుయనద్: • సర్వ సృష్టి మరియు చరితరా మీద సర్వశకితి గల దేవుడు, మన పరా భువెైన యిేసు యొక్క దేవుడు మరియు తాండిరా సార్వభౌమ అధ్కారి మరియు దెైవకృత నాయకుడెైయునానిడు. • దేవుడు “దెైవకృతమునకు” దేవుడు అను సతయమునకు అరథా ము ఏమిటాంటే, ఆయన “తన కొరకు మరియు తన సృష్టి యొక్క మేలు కొరకు తన ఉదేదా శయములను నెరవేరుచిటకు సమసతి కారయములు జరుగునటలు ు దేవుడు తన సార్వభౌమ చితతి మును జరిగిసతి ాడు.” • పరా భువుగా మరియు సృజాంచువాన్గా, తాండిరా సమసతి ము మీద సార్వభౌముడు, తన కుమారుడెైనయిేసు క్్సతి ు దా్వరా సమసతి మును నడిప్ాంచువాడెైయునానిడు. అన్ చూపుటకు లేఖనములను ఉపయోగిాంచాండి. • సమసతి మును తన కొరకు, తన మహిమ ఘనతల కొరకు చేయునటలు ు సమసతి మును దేవుడు న్యాంతిరా సతి ాడు మరియు నడిప్సతి ాడు.

భ్గం 1యొకక్ స్ర్ంశం

2

I. సరవిశక్తి గల తండ్రొ య�ై న దేవుడు అని్నటి మీద స్రవిభౌముడు.

వీడ్యోభ్గం 1 ఆక్రము

A. ఆయన సర్వసృష్టి మీద సార్వభౌముడు, 1 తిమోతి 6.15-16.

1. తాండిరా భూమాయకాశములను సృజాంచియునానిడు, క్రతి నలు 33.6.

2. సృష్టి దేవున్కి చెాంద్నద్గా ఉననిద్ క్రతి నలు 115.16.

Made with FlippingBook Digital Publishing Software