మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Student Workbook
5 0 /
త డ్రి �ై న దే వు డు
d. దేవుడుతనప్జలనుపిలచుటలోతనకొరకుస్వాస్ భాగమ�ై యున్నది, 1 పేతురు 1.4-5.
II. సర్వశక్తి గల తండ్రి య�ై న దేవుడు సమస్మునకు ఆధారము అయ్యున్నాడు.
A. ఆయనలో మరియు ఆయన ద్వారా జీవము ఉన్నది, నిర్మ. 3.14.
1. త డ్రి స్వయ -ఉనికిగలవాడు (అనగా, ఆయన ద�ై వకృతము ఆయన స్వభావములో నాటబడియున్నది, ఆయనకు బయట దేని మీదను ఆధారితము కాదు),యోహాను 5.26.
2. ఆయనకు ఎవరి ను డియు ఏదియు అవసరము లేదు,అపొ . 17.25.
2
3. ఆయన అమర్్యమ�ై నవాడు (ఆయనలో ఎన్నడును ఆగని జీవము ఉన్నది).
a. 1 తిమోతి 1.17
b. 1 తిమోతి 6.16
4. జీవము అను దేవుని వరము ఆయన సొ త సార్వభౌమ స్వభావములో ను డి కలుగుతు ది.
a. కీర్నలు 36.9
b. కీర్నలు 90.2
B. అయన సమస్ మేలుకు ఆధారము అయ్యన్నాడు.
Made with FlippingBook Digital Publishing Software